MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac833376f-b715-4231-b3ae-4192e87cb3a6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac833376f-b715-4231-b3ae-4192e87cb3a6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్ లు ఇద్దరు మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరోలే.. వీరి వీరి మార్కెట్ ను బట్టి ఇద్దరికీ మంచి లాభాలే వస్తాయి నిర్మాతలకి.. ఇటీవలే రవితేజ క్రాక్ సినిమా తో హిట్ కొట్టి ఫాం లు ఉండగా, అల్లు అర్జున్ కూడా అలవైకుంటపురం సినిమా తో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం క్రేజీ సినిమాలను చేస్తున్నారు వీరు.. దాంతో వీరితో సినిమాలను చేయాలనీ ఏ దర్శకుడైనా అనుకుంటాడు.. ఈనేపథ్యంలో చాలామంది దర్శకులు వీరిని కన్సల్ట్ అవుతున్నారట..వీరిలో బోయపాటి శ్రీను కూడా ఉన్నాడట.. raviteja;ravi;balakrishna;allu arjun;boyapati srinu;geetha;pragya jaiswal;ravi anchor;ravi teja;thaman s;tollywood;industries;cinema;sangeetha;industry;vegetable market;heroine;arjun;yashasvi jaiswal;krackరవితేజ, అల్లు అర్జున్.. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడా..రవితేజ, అల్లు అర్జున్.. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడా..raviteja;ravi;balakrishna;allu arjun;boyapati srinu;geetha;pragya jaiswal;ravi anchor;ravi teja;thaman s;tollywood;industries;cinema;sangeetha;industry;vegetable market;heroine;arjun;yashasvi jaiswal;krackTue, 25 May 2021 10:00:00 GMTటాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్ లు ఇద్దరు మంచి ఫాలోయింగ్ , క్రేజ్ ఉన్న హీరోలే. వీరి వీరి మార్కెట్ ను బట్టి ఇద్దరి సినిమాలకి మంచి లాభాలే వస్తాయి సదరు నిర్మాతలకి. ఇటీవలే రవితేజ క్రాక్ సినిమా తో హిట్ కొట్టి మంచి ఫాం లో  ఉండగా, అల్లు అర్జున్ కూడా అలవైకుంఠపురం  సినిమా తో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ సినిమాలను చేస్తున్నారు వీరు. దాంతో వీరితో సినిమాలను చేయాలనీ ఏ దర్శకుడైనా అనుకుంటాడు. ఈనేపథ్యంలో చాలామంది దర్శకులు వీరిని కన్సల్ట్ అవుతున్నారట..వీరిలో బోయపాటి శ్రీను కూడా ఉన్నాడట.

అయితే ప్రస్తుతం చేస్తున్న  సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయాలనే చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడట బోయపాటి శ్రీను. ప్రస్తుతం అయన బాలకృష్ణ తో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి గత సినిమాలు బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ లు కాగా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు టీజర్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. లేదంటే ఈ పాటికే దియేటర్ లలో సందడి చేసి ఉండేది..

ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి చేయబోయే సినిమా వీరితో అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేయాలనే సంగ్దిగ్దంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరికీ ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన ఘనత బోయపాటిది. రవితేజ తో భద్ర రూపంలో సూపర్ హిట్ ఇవ్వగా, అల్లు అర్జున్ కి సరైనోడు రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఈనేపథ్యంలో వీరిద్దరు కూడా ఆయనతో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. అయితే బాలకృష్ణ సినిమా తర్వాత ఎవరితో చేస్తే బాగుంటుందనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నాడట. మరి ఎవరితో సినిమా చేయాలనీ ఫిక్స్ అవుతాడో చూద్దాం.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆయన మంచితనమే ఆయనకు శాపంగా మారిందా ?

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>