MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mia-khalifaf4ee55b2-6eed-4f2b-8359-c0eec99051c1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mia-khalifaf4ee55b2-6eed-4f2b-8359-c0eec99051c1-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా టిక్‌టాక్ ఖాతాను బ్యాన్ చేసింది. ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో సమాచారం ఇచ్చి, ఇకపై తన చిన్న క్లిప్‌లను మైక్రో బ్లాగింగ్ సైట్‌కు తిరిగి పోస్ట్ చేస్తానని చెప్పింది.ఇక పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా మియా ఖాతాపై బ్యాన్ చెయ్యడం జరిగింది.దీని వెనుక కారణం ఇంకా స్పష్టం కాలేదని చెప్పాలి. ఇక గతంలో కూడా పాకిస్తాన్ టిక్‌టాక్‌ను రెండుసార్లు నిషేధించడం జరిగిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్తాన్ తన టిక్‌టాక్ ఖాతాను నిషేధించి, ట్విట్టర్‌లో పోmia-khalifa;pakistan;youtube;you tube;industry;twitterమియా టిక్ టాక్ ని బ్యాన్ చేసిన పాకిస్తాన్..మియా టిక్ టాక్ ని బ్యాన్ చేసిన పాకిస్తాన్..mia-khalifa;pakistan;youtube;you tube;industry;twitterTue, 25 May 2021 18:39:37 GMTపాకిస్తాన్ దేశం ఈ హాట్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా టిక్‌టాక్ ఖాతాను బ్యాన్ చేసింది.ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో సమాచారం ఇచ్చి, ఇకపై తన చిన్న క్లిప్‌లను మైక్రో బ్లాగింగ్ సైట్‌కు తిరిగి పోస్ట్ చేస్తానని చెప్పింది.ఇక పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా మియా ఖాతాపై బ్యాన్ చెయ్యడం జరిగింది.దీని వెనుక కారణం ఇంకా స్పష్టం కాలేదని చెప్పాలి. ఇక గతంలో కూడా పాకిస్తాన్ టిక్‌టాక్‌ను రెండుసార్లు నిషేధించడం జరిగిన సంగతి తెలిసిందే.

ఇక పాకిస్తాన్ తన టిక్‌టాక్ ఖాతాను నిషేధించి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అందుకు మియా ఖలీఫా నిరాకరించింది, “నా టిక్‌టాక్ ఖాతాను దేశం నుండి నిషేధించినందుకు ఫాసిజాన్ని తప్పించుకోవాలనుకునే నా పాకిస్తాన్ అభిమానుల కోసం నేను ఇప్పటి నుండి నా టిక్‌టాక్ వీడియోస్ ని ట్విట్టర్‌లో తిరిగి పోస్ట్ చేస్తాను. ”అని ట్వీట్ చెయ్యడం జరిగింది.
" style="height: 275px;">

ఇక మియాకు టిక్‌టాక్‌లో 22.2 మిలియన్ల మంది ఫాలోవర్లు, 270 మిలియన్లకు పైగా లైక్‌లు ఉన్నాయి.ఇక మియా ఖలీఫాకు మియా కె అనే సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది, దాంట్లో ఆమె క్రీడలు ఇంకా ఫ్యాషన్‌తో సహా పలు విషయాలను చర్చిస్తుంది. ఆమెకు మొత్తం  8,00,000 మంది సబ్ స్క్రైబర్లు  ఉన్నారు. ఆమె కేవలం మూడు నెలలు పోర్న్ ఇండస్ట్రీ లో నటించి తరువాత మానేసి ఆ ఇండస్ట్రీలో నుంచి బయటకి వచ్చేసింది.తరువాత ఆమె మియామికి వచ్చి అక్కడ స్థిరపడిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>