PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ గతంలో మాదిరిగా ఇప్పుడు యాక్టివ్ గా ఉండటం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొన్ని ప్రచారాలను సోషల్ మీడియాలో ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఇప్పుడు అధికారం వైసీపీ ని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధjagan,ycp,ap;bharatiya janata party;jagan;media;chief minister;letter;ycp;party;mantra;telugu;telugu desam partyజగనన్నా నీకు అన్యాయం చేస్తున్నారే...?జగనన్నా నీకు అన్యాయం చేస్తున్నారే...?jagan,ycp,ap;bharatiya janata party;jagan;media;chief minister;letter;ycp;party;mantra;telugu;telugu desam partyTue, 25 May 2021 12:52:51 GMTమీడియా విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ గతంలో మాదిరిగా ఇప్పుడు యాక్టివ్ గా ఉండటం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కొన్ని ప్రచారాలను సోషల్ మీడియాలో ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఇప్పుడు అధికారం వైసీపీ ని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి స్పష్టంగా అర్థం అవుతుంది.

కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి అధికార పార్టీ నేతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి వీటిని ప్రజలలోకి వెళ్ళకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వైసిపి కార్యకర్తలు నాయకులు మాత్రం వాటిని అడ్డుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. వైసీపీ మంత్రులు కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కూడా వాస్తవాలను ప్రచారం చేయలేకపోతున్నారు.

సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలు బయట పెడుతున్న సరే అధికార పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు తమ వంతుగా జరుగుతున్న వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించలేక పోతున్నారు అనే  అభిప్రాయం కూడా ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ప్రయత్నాలు చేస్తున్న సంగతి కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే సోషల్ మీడియా విషయంలో ముఖ్యమంత్రి నియంత్రణ కోల్పోయారని కొంతమంది నాయకుల కింద సోషల్ మీడియా ఉంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>