ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-man-record-gunies-record-in-loudest-burpd88fe2aa-5ef1-40b5-8553-2bfca2f5d523-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-man-record-gunies-record-in-loudest-burpd88fe2aa-5ef1-40b5-8553-2bfca2f5d523-415x250-IndiaHerald.jpgసాధారణంగా అందరికీ తేన్పు రావడం అనేది మామూలే. అయితే ఈ తేన్పు ద్వారా కూడా ఓ పెద్దాయన రికార్డు నెలకొల్పలాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం. మామూలుగా గ్యాస్, ఎసిడిటీ, ఇతర సమస్యల వల్ల తేన్పులు వస్తాయి. ఇలాంటి తేన్పును చాలా మంది పెద్ద సౌండ్ చేస్తూ తేన్పుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ తేన్పు సౌండు పెద్ద వినబడటం చాలా మందికి నవ్వును తెప్పిస్తుంటుంది. ఇప్పుడొక వ్యక్తి ఆ తేన్పునే చాలా పెద్ద సౌండ్ గా చేసి వినిపించాడు. తేన్పు సౌండ్ తో రికార్డును నెలకొల్పాడు. మామూలుగా అయితే మనుషులు మాట్లాడుకునే శబ్దాల తీవ్రత 5viral . viral latest, Loudest Burp;manu;englandవైరల్ : తేన్పుతో గిన్నిస్ రికార్డు..!వైరల్ : తేన్పుతో గిన్నిస్ రికార్డు..!viral . viral latest, Loudest Burp;manu;englandTue, 25 May 2021 12:00:00 GMTసాధారణంగా అందరికీ తేన్పు రావడం అనేది మామూలే. అయితే ఈ తేన్పు ద్వారా కూడా ఓ పెద్దాయన రికార్డు నెలకొల్పలాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం. మామూలుగా గ్యాస్, ఎసిడిటీ, ఇతర సమస్యల వల్ల తేన్పులు వస్తాయి. ఇలాంటి తేన్పును చాలా మంది పెద్ద సౌండ్ చేస్తూ తేన్పుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ తేన్పు సౌండు పెద్ద వినబడటం చాలా మందికి నవ్వును తెప్పిస్తుంటుంది. ఇప్పుడొక వ్యక్తి ఆ తేన్పునే చాలా పెద్ద సౌండ్ గా చేసి వినిపించాడు. తేన్పు సౌండ్ తో రికార్డును నెలకొల్పాడు. మామూలుగా అయితే మనుషులు మాట్లాడుకునే శబ్దాల తీవ్రత 50 నుంచి 60 డెసిబల్స్ వరకు ఉంటుంది. అయితే పాల్ హన్ తేన్పిన శబ్దం 120 డెసిబల్స్ దాటింది. ఏదైనా శబ్దం 100 నుంచి 120 డెసిబల్స్ దాటితే అవి మన చెవులకు హాని కలిగిస్తాయి. రంపపు మిషన్ లేదా డ్రిల్ మిషన్ నుంచి వచ్చే శబ్దం లాగా పాల్ తేన్పాడు. పాల్ 2009లోనే ఈ రికార్డును అందుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ సారి తన రికార్డును అధిగమించావారు ఎవరైనా ఉంటే రావాలని సవాలు విసిరాడు.

ఈ ఛాలెంజ్ కోసం టిక్ టాక్ ను ఆశ్రయించాడు. "హ్యాపీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ డే. మీలో ఎవరైనా నా రికార్డు అధిగమించగలరా.. ఉంటే రండి" అని చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చాలా మంది అతడిని ఓడించి రికార్డును నెలకొల్పాలని చూస్తున్నారు. ఇంగ్లాండ్ లోని బోగ్నోర్ రెగిస్ కు చెందిన పాల్ హన్ 2009లో ఈ రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన పదేళ్ల తర్వాత తనను ఓడించేవారేవారు ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ వీడియోను రూపొందించాడు. అతడు తన మొదటి రికార్డును 2000లో అందుకున్నాడు. ఈ రికార్డు సాధించిన తర్వాత 2010లో బ్రిటన్ గాట్ టాలెంట్ షోలో తన ప్రతిభను మరోసారి ప్రదర్శించాడు. తన తేన్పు చాలా పెద్దదిగా ఉండటం వల్ల వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే ఆ వీడియోను మ్యూట్ లో పెట్టి చూడాలని తెలుపుతున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>