MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movied71ada8e-3a58-4175-abb6-c69e09b0a1a5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movied71ada8e-3a58-4175-abb6-c69e09b0a1a5-415x250-IndiaHerald.jpgప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి గొప్ప‌ర‌చ‌యిత అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నోసినిమాల‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌లు రాసారు. అంతే కాకుండా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దాదాపు అన్ని చిత్రాల‌కు కూడా ఆయ‌నే స్టోరీని అందిచారు. ఇక ప్ర‌స్తుతం జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా విజ‌యేంద్ర ప్ర‌సాదే క‌థ‌ను సిద్ధం చేసారు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌యేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు భ‌య‌ట‌పెట్టారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్rrr movie;ntr;prasad;rrr movie;cinema;jaan;hero;nandamuri taraka rama rao;father;john;adhursRRR లో ఆ సీన్ చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నా: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్RRR లో ఆ సీన్ చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నా: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్rrr movie;ntr;prasad;rrr movie;cinema;jaan;hero;nandamuri taraka rama rao;father;john;adhursTue, 25 May 2021 15:33:13 GMTప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి గొప్ప‌ర‌చ‌యిత అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నోసినిమాల‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌లు రాసారు. అంతే కాకుండా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దాదాపు అన్ని చిత్రాల‌కు కూడా ఆయ‌నే స్టోరీని అందిచారు. ఇక ప్ర‌స్తుతం జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా విజ‌యేంద్ర ప్ర‌సాదే క‌థ‌ను సిద్ధం చేసారు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌యేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు భ‌య‌ట‌పెట్టారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ హీరోగా 2001లో వ‌చ్చిన స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా చూసినప్పుడే ఏదో ఒక‌రోజు రామారావుగారు అందుకున్న‌టువంటి విజ‌యాల‌ను అందుకుంటార‌నుకున్నా అదే దారిలో ఎన్టీఆర్ ఇప్పుడు వెళుతున్నారు. ఎన్టీఆర్ కు  న‌ట‌న విష‌యంలో ఎంతో డెడికేష‌న్ ఉంద‌న్నారు. షాట్ కు బ్రేక్ ఇచ్చిన స‌మ‌యంలో ఎన్టీఆర్ స‌ర‌దాగా ఉంటార‌ని కానీ షాట్ ఓకే చెప్ప‌గానే మ‌ళ్లీ వెంట‌నే రెడీ అయిపోతార‌ని ప‌ర్ఫెక్ట్ గా డైలాగ్ చెబుతార‌ని అన్నారు. 

తార‌క్ న‌టించిన‌ సినిమాల్లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు కాకుండా ఏ సినిమా ఇష్టం అని అడ‌గ్గా...వివి వినాయ‌క్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అదుర్స్ సినిమా అంటే చాలా ఇష్టమ‌ని అన్నారు. ఆ సినిమాలో చారి క్యారెక్టర్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. అంతే కాకుండా త‌న‌కు మూడ్ భాగా లేన‌ప్పుడు ఆ సినిమాను చూస్తాన‌ని చెప్పారు. ఎన్టీఆర్ అన్నిర‌కాల క‌థ‌ల్లో న‌టించార‌ని రౌద్ర ర‌సం, హాస్య‌, శృంగార రసాలు అద్భుతంగా ప‌లికించార‌ని అన్నింటికంటే గొప్ప‌ర‌సం క‌రుణ‌ర‌సం అని అది కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేయ‌గ‌ల‌ర‌ని అన్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్ అలాంటి సినిమా ఎన్టీఆర్ చేయ‌లేద‌ని చెప్పారు. ఉదాహ‌ర‌ణ‌కు భ‌జ‌రంగి బాయ్ జాన్ లాంటి సినిమా ఎన్టీఆర్ చేయాలన్నారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తాను ఇప్ప‌టికే చూసేసాన‌ని చెప్పారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది త‌క్కువే అని అన్నారు. అన్ని సినిమాల్లోనూ హీరో విల‌న్ ను కొడుతుంటే ఉత్సాహంగా ఫీల్ అవుతామ‌ని కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఫైట్ సీన్ చూస్తుంటే కండ్ల‌లో క‌న్నీళ్లు వ‌స్తాయ‌ని చెప్పారు. త‌న‌కు క‌న్నీళ్లు వ‌చ్చాయని ఆడియ‌న్స్ కూడా అలాగే ఫీల్ అవుతార‌ని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెటిజన్లను టచ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ లవ్ స్టోరీ

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>