BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sileru55b172ce-c550-4fab-adc1-feda1298e918-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sileru55b172ce-c550-4fab-adc1-feda1298e918-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నం, సీలేరుగుంట లో విషాదం అలుముకుంది. సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా కొత్తగా, ఈ ఘటనలో ఆరుగురు గల్లంతు అయ్యారు. కేవలం ముగ్గురు మాత్రమే ఒడ్డుకు ఈదుకుంటూ చేరారు. గల్లంతయిన వారి కోసం గాలింపు జరుగుతుంది. వీరంతా కొండుగూడ కి చెంsileru;mla;air;local languageసీలేరు రిజర్వాయర్‌లో రెండు పడవలు బోల్తాసీలేరు రిజర్వాయర్‌లో రెండు పడవలు బోల్తాsileru;mla;air;local languageTue, 25 May 2021 07:34:03 GMTవిశాఖపట్నం, సీలేరుగుంట లో విషాదం అలుముకుంది. సీలేరు రిజర్వాయర్ లో రెండు నాటు పడవలు బోల్తా కొత్తగా, ఈ ఘటనలో ఆరుగురు గల్లంతు అయ్యారు. కేవలం ముగ్గురు మాత్రమే ఒడ్డుకు ఈదుకుంటూ చేరారు. గల్లంతయిన వారి కోసం గాలింపు జరుగుతుంది. వీరంతా కొండుగూడ కి చెందిన వారుగా గుర్తించారు. ఐదు పడవల్లో రెండు బోల్తా కొత్తగా, రిజర్వాయర్ వద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. గాలింపు చర్యల్లో ఒక చిన్నారి శవం దొరకగా, స్థానిక ఎమ్మెల్యే ఘటన గురించి విచారం వ్యక్తం చేసారు.
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ చిన్న సినిమా చూడండంటున్న చెర్రీ !

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఐడీ ‘ఆ జాగ్రత్త’ తీసుకునుంటే పరిస్దితి వేరుగా ఉండేదా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>