MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/directors-heroines-combination-bfd32cc3-4ede-4e48-bebd-74302ebaf9bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/directors-heroines-combination-bfd32cc3-4ede-4e48-bebd-74302ebaf9bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న కెరీర్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ఎంతో మంది హీరోయిన్ ల‌ను డైరెక్ట్ చేశారు. అంతే కాకుండా కొంత మంది హీరోయిన్ ల‌ను నిల‌బెట్టింది కూడా ఆర్జీవీనే. ఆర్జీవీ లైఫ్ ఇచ్చిన హీరోయిన్ ల‌లో అప్స‌ర‌రాణి కూడా ఒక‌రు. 2019 విడుద‌లైన 4 లెట‌ర్స్ అనే సినిమాతో అప్స‌ర రాణి హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది. అయితే ఏ హీరోయిన్ అయినా ఓకే సారి ప‌రిచ‌యం అవుతుంది కానీ అప్స‌ర మాత్రం వ‌ర్మ పుణ్య‌మా అని రెండు సార్లు వేరు వేరు పేర్ల‌తో ప‌రిచ‌య‌మ‌య్యింది. అదెలా అంటే త‌న అస‌;ankhita;rani;audi;2019;cinema;heroine;march;queen;fidaa;ram gopal varma;tollywood;ram pothineniఅప్స‌ర‌ను పేరు మార్చి నిల‌బెట్టిన ఆర్జీవీ..టాలీవుడ్ బోల్డ్ కాంబో.. !అప్స‌ర‌ను పేరు మార్చి నిల‌బెట్టిన ఆర్జీవీ..టాలీవుడ్ బోల్డ్ కాంబో.. !;ankhita;rani;audi;2019;cinema;heroine;march;queen;fidaa;ram gopal varma;tollywood;ram pothineniTue, 25 May 2021 16:32:52 GMTటాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న కెరీర్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ఎంతో మంది హీరోయిన్ ల‌ను డైరెక్ట్ చేశారు. అంతే కాకుండా కొంత మంది హీరోయిన్ ల‌ను నిల‌బెట్టింది కూడా ఆర్జీవీనే. ఆర్జీవీ లైఫ్ ఇచ్చిన హీరోయిన్ ల‌లో అప్స‌ర‌రాణి కూడా ఒక‌రు. 2019 విడుద‌లైన 4 లెట‌ర్స్ అనే సినిమాతో అప్స‌ర రాణి హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది. అయితే ఏ హీరోయిన్ అయినా ఓకే సారి ప‌రిచ‌యం అవుతుంది కానీ అప్స‌ర మాత్రం వ‌ర్మ పుణ్య‌మా అని రెండు సార్లు వేరు వేరు పేర్ల‌తో ప‌రిచ‌య‌మ‌య్యింది. అదెలా అంటే త‌న అస‌లు పేరు అంకిత మ‌హ‌రానా పేరుతో 4 లెట‌ర్స్ అనే సినిమాతో మొద‌ట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది అప్స‌రా. అయితే ఈ సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో గుర్తింపు రాలేదు. ఆ త‌రవాత ఆర్జీవీ ఆమె అందానికి ఫిదా అయ్యి అప్స‌ర రాణిగా పేరు మార్చి థ్రిల్ల‌ర్ సినిమాతో మ‌ళ్లీ ఎంట్రీ ఇప్పించాడు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడింది లేదు కానీ ఆర్జీవీ త‌న సోష‌ల్ మీడియాలో అప్స‌ర‌తో క‌లిసిన 

ఫోటోలు షేర్ చేయ‌డం... ఆమె అందాల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచేయ‌డంతో అంద‌రి దృష్టి బ్యూటీపై పడింది. ఇక ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఏకంగా అప్స‌ర రాణి త‌ల్లి ఫోటోను షేర్ చేసి అప్స‌ర రాణి లాంటి క్వీన్ కన్నందుకు థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టాడు. దానికి తోడు సోష‌ల్ మీడియాలో అప్స‌ర రాణి కుర్ర‌కారును రెచ్చగొట్టేలా ఫోటోలు షేర్ చేయ‌డంతో ఫాలోవ‌ర్స్ అమాంతం పెరిగిపోయారు. చిట్టిపొట్టి బ‌ట్ట‌ల‌తో చేసే ఎక్స్పోసింగ్ కు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ద‌ర్శ‌కుల క‌న్ను కూడా అప్స‌ర పై ప‌డింది. దాంతో ప‌లు చిత్రాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసే అవ‌కాశాలు ద‌క్కించుకుని టాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా రానిస్తోంది. మ‌రోవైపు అప్స‌ర రాణి లేనిదే వ‌ర్మ సినిమా లేదు అన్న విధంగా ప్ర‌తి సినిమాలోనూ బ్యూటీని వాడేస్తున్నాడు. థ్రిల్ల‌ర్ సినిమా త‌ర‌వాత వ‌ర్మ అప్స‌ర రాణితో డేజంరెస్ సినిమాను తెర‌కెక్కించాడు. అంతే కాకుండా వ‌ర్మ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఢీ కంపెని సినిమాలోనూ అప్స‌ర న‌టింస్తోంది. ఇక వ‌ర్మ స్పీడ్ చూస్తుంటే అప్స‌ర కూడా ఆర్జీవీతో మ‌రిన్ని సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>