HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history8c9de907-45e0-4e23-9507-ce3361decb9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history8c9de907-45e0-4e23-9507-ce3361decb9e-415x250-IndiaHerald.jpgచరిత్రలో మే 25న ఏం జరిగిందో తెలుసుకోండి. ప్రముఖ సంఘటనలు.. 2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు. 2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలావత్ పూర్ణ ప్రముఖుల జననాలు... 1808: రోల్ఫ్ ఎమర్సన్, కవి. 1864:బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ జననం. 1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక History;karan johar;sunil dutt;geetha;lena;poorna;sunil;bandara;andhra pradesh;telangana;west bengal - kolkata;2019;cinema;sangeetha;nobel award;2020;writer;producer;mla;air;producer1;prize;gift;international;bengaliచరిత్రలో ఈరోజు.. మే 25..చరిత్రలో ఈరోజు.. మే 25..History;karan johar;sunil dutt;geetha;lena;poorna;sunil;bandara;andhra pradesh;telangana;west bengal - kolkata;2019;cinema;sangeetha;nobel award;2020;writer;producer;mla;air;producer1;prize;gift;international;bengaliTue, 25 May 2021 06:00:09 GMT

చరిత్రలో మే 25న ఏం జరిగిందో తెలుసుకోండి.


ప్రముఖ సంఘటనలు..


2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.


2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలావత్ పూర్ణ 


ప్రముఖుల జననాలు...


1808: రోల్ఫ్ ఎమర్సన్, కవి.


1864:బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ జననం.


1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)


1886: రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)


1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)


1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).


1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013)


1938: ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014).


1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020)


1959: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.


1972: కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు.


1974: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త.


ప్రముఖుల మరణాలు....


1924: బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ (జ.1864)


1964: గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)


1989: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)


2005: సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)


2019: బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)


పండుగలు , జాతీయ దినాలు....


అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>