MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-srinu-b96eeba9-cb92-422a-adf1-c366545cf53e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-srinu-b96eeba9-cb92-422a-adf1-c366545cf53e-415x250-IndiaHerald.jpgబోయపాటి శ్రీను తీసే మాస్, యాక్షన్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన సినిమాల్లో ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోతాయి. అలానే బి, సి సెంటర్స్ లో ఆయన మూవీస్ కి భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. తొలిసారిగా దిల్ రాజు నిర్మాతగా రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమా తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఆ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన బోయపాటి, ఆ తరువాత వెంకీ తో తులసి, బాలయ్య తో సింహా మూవీస్ తీసి మరొక రెండు అద్భుత విజయాలు అందుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిboyapati srinu;ntr;ravi;venkatesh;balakrishna;ram charan teja;allu aravind;allu arjun;bellamkonda sai sreenivas;boyapati srinu;geetha;ram pothineni;srinivas;thulasi;cinema;audience;tulasi;jaggery;hero;success;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun;legend;simha;dil;mass;ravi tejaబన్నీ కోసం అడ్వాన్స్ ..... భద్ర కోసం డిస్కషన్స్ ..... ??బన్నీ కోసం అడ్వాన్స్ ..... భద్ర కోసం డిస్కషన్స్ ..... ??boyapati srinu;ntr;ravi;venkatesh;balakrishna;ram charan teja;allu aravind;allu arjun;bellamkonda sai sreenivas;boyapati srinu;geetha;ram pothineni;srinivas;thulasi;cinema;audience;tulasi;jaggery;hero;success;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun;legend;simha;dil;mass;ravi tejaTue, 25 May 2021 23:15:00 GMTబోయపాటి శ్రీను తీసే మాస్, యాక్షన్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన సినిమాల్లో ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోతాయి. అలానే బి, సి సెంటర్స్ లో ఆయన మూవీస్ కి భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. తొలిసారిగా దిల్ రాజు నిర్మాతగా రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమా తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఆ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన బోయపాటి, ఆ తరువాత వెంకీ తో తులసి, బాలయ్య తో సింహా మూవీస్ తీసి మరొక రెండు అద్భుత విజయాలు అందుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన దమ్ము అంతగా సక్సెస్ కానప్పటికీ అనంతరం బాలయ్య తో తీసిన లెజెండ్ సూపర్ హిట్ కొట్టగా, దాని తరువాత అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఆపై బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన జయ జానకి నాయకా యావరేజ్ గా అలానే ఇటీవల రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ తో ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు బోయపాటి. ఇక ప్రస్తుతం మరొకసారి నందమూరి నటసింహం బాలయ్య తో అఖండ అనే భారీ మూవీ తీస్తున్న బోయపాటి ఎలాగైనా ఆ మూవీతో సూపర్ హిట్ కొట్టి మళ్ళి సక్సెస్ ట్రాక్ లో రావాలని చూస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా తో పాటు రవితేజ తో కూడా మరొక సినిమాని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అయితే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారని, ఇప్పటికే ఈ మూవీ స్టోరీ విన్న అల్లు అర్జున్, అరవింద్ ఇద్దరూ కూడా స్టోరీ ఎంతో నచ్చడంతో ఆయనకు కొంత మేర అడ్వాన్స్ కూడా అందించినట్లు సమాచారం. మరోవైపు రవితేజ కోసం కూడా ఒక మాస్ యాక్షన్ స్టోరీ రాసుకున్న బోయపాటి, ప్రస్తుతం రవితేజ తో స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నారని, ఆ సినిమా కూడా ఖాయం అయ్యే చాన్సు ఉందని అంటున్నారు. మొత్తంగా తన తొలి మూవీ భద్ర హీరో రవితేజ తో ఒక సినిమా అలానే బన్నీ తో మరొక సినిమా చేయాడానికి బోయపాటి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారికంగా సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది ... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>