MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh54ed0131-8719-44ff-924d-1756cd09067e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh54ed0131-8719-44ff-924d-1756cd09067e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఈగోలకు పోకుండా ఏ హీరోతో అయినా సినిమాలు చేసే హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు వెంకటేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత ఈయన ఒక్కడిదే.. అలా ఆయన చేసిన మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడు చూద్దాం. venkatesh;pawan;mahesh;ntr;venkatesh;rana;naga chaitanya;kamal hassan;kalyan;krishna;naga;pawan kalyan;ravi anchor;varun;varun sandesh;varun tej;tollywood;cinema;naga aswin;venky mama;f2;hero;traffic police;yuva;agnyaathavaasi;nandamuri taraka rama rao;chaitanya 1;gopala gopala;pawan-kalyan;chitram;sri krishna;rajani kanth;srikanth;srikanth addalaవెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల్లో..ఎన్ని విజయం సాధించాయివెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల్లో..ఎన్ని విజయం సాధించాయిvenkatesh;pawan;mahesh;ntr;venkatesh;rana;naga chaitanya;kamal hassan;kalyan;krishna;naga;pawan kalyan;ravi anchor;varun;varun sandesh;varun tej;tollywood;cinema;naga aswin;venky mama;f2;hero;traffic police;yuva;agnyaathavaasi;nandamuri taraka rama rao;chaitanya 1;gopala gopala;pawan-kalyan;chitram;sri krishna;rajani kanth;srikanth;srikanth addalaTue, 25 May 2021 17:00:00 GMTటాలీవుడ్ లో హీరో విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఈగోలకు పోకుండా ఏ హీరోతో అయినా సినిమాలు చేసే హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు వెంకటేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ,  నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత ఈయన ఒక్కడిదే.. అలా ఆయన చేసిన మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడు చూద్దాం.

విశ్వనటుడు కమల్ హాసన్ తో కలిసి ఈనాడు అనే సినిమాలో నటించాడు విక్టరీ వెంకటేష్. ఆ సినిమాలో కమల్ హాసన్ కామన్ మ్యాన్ గా నటించగా వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లో కనిపించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో లో నటించారు విక్టరీ వెంకటేష్. కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడు పాత్ర పోషించగా ఆయన భక్తుడిగా వెంకటేష్ ప్రేక్షకులను మెప్పించారు.

మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే సినిమాలో నటించిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ F3లోనూ ఈ హీరోతో కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు అన్న ప్రచారం జరుగుతుంది. అలాగే తన మేనల్లుడు అయిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన వెంకీ మామ చిత్రంలో కూడా మరో హీరోగా నటించారు వెంకటేష్. ఇవే కాకుండా కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ లో కూడా వెంకటేష్ కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రానా కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరిశారు వెంకటేష్. వెంకటేష్ సినిమా అయినా చింతకాయల రవి లో ఎన్టీఆర్ కూడా ఓ పాటలో నర్తించారు. అజ్ఞాతవాసి లో పవన్ కళ్యాణ్ తో ఓ సీన్ లో నటించి తనకు ఏ హీరో తో నటించడానికి అయినా ఈగోలు అడ్డురావని చెప్పకనే చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్ట్ తో యుద్దానికి వెళ్ళినట్టే ఉంటుంది...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>