CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/donate-gold90349a9f-ab50-48e5-aa37-aaf9669ac0f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/donate-gold90349a9f-ab50-48e5-aa37-aaf9669ac0f7-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం, వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రలలో బంగారు లభించిందని తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలన్నారు. donate gold;cbn;parvathi;district;ananthapuram;police;gold;wife;anantapuram;thief;dongaకొడుకు పేరుతో బంగారం దానం తల్లిదండ్రులు..!కొడుకు పేరుతో బంగారం దానం తల్లిదండ్రులు..!donate gold;cbn;parvathi;district;ananthapuram;police;gold;wife;anantapuram;thief;dongaTue, 25 May 2021 21:00:00 GMTజిల్లా గుంతకల్లు నియోజకవర్గం, వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రలలో బంగారు లభించిందని తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలన్నారు.

అయితే ఈ దొరికిన బంగారాన్ని మామూలు బంగారంగా మార్చడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చుట్టుపక్కల ప్రాంతాలలోని తమ కుటుంబ సభ్యులకు, తెలిసిన వ్యక్తులతో నమ్మబలికారు. సాధారణ బంగారంలో మార్చిన అనంతరం ఇచ్చిన డబ్బుకు బంగారం లేదా.. రెండింతలు బంగారం ఇస్తామని నమ్మించారు. ఇలా దాదాపు ముప్పై రెండు కుటుంబాల వరకు ఒక్కో కుటుంబంతో రెండు లక్షల నుంచి 5 లక్షల చొప్పున మొత్తం కోటిన్నవరకు వసూలు చేశారు.

ఇదిలా ఉంటే ఓ రోజు కర్నూలు నుంచి బంగారు డబ్బులు తీసుకు వస్తున్నామని ఒక ఇంటిలో వాటిని ఏర్పాటు చేసి అమ్మ వారి ప్రసాదం తీసుకోవాలని అక్కడున్న 15 మంది బాధితులకు పంచి పెట్టగా మత్తు మందు కలపడంతో వారు నిద్రలోకి జారుకున్నట్లు బాధితులు తెలిపారు. ఈ సమయంలో నకిలీ బంగారాన్ని దొంగ నోట్ల కట్టలను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయినట్లు చెప్పారు. నిద్ర నుంచి మెలకువ వచ్చేసరికి వాటిని చూసి నిరిర్వ పోయామన్నారు. ఇదేమిటని ప్రశ్నించగా తాము అసలైన బంగారమే ఇచ్చామని.. తన తప్పేమీ లేదని బుకాయించినట్లు వివరించారు.

అయితే దంపతుల మోసంపై పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదని అనంతపురంలో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కలిశారు. తమ పొలాలు, ఇల్లు తాకట్టు పెట్టి వారికి డబ్బులు ఇచ్చామని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ నయా దందాలో మొత్తంగా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషమంగా మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>