MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination58b143a5-6460-4153-871a-1f7bdbfa23e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination58b143a5-6460-4153-871a-1f7bdbfa23e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు లక్కు మీద ఆధారపడినవి.. ఇదేంటి సినిమాకు కావలసినది కథ.. హీరో, హీరోయిన్లు కదా.. అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ.. అవునండి మీరు విన్నది నిజమే.. ఒక డైరెక్టర్ కు ఏ హీరోయిన్ వల్ల మంచి పేరు వచ్చిందో, ఆ హీరోయిన్ తో మరోసారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న ట్రెండ్ ఇదే.. అలా ఇప్పుడు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. directors-heroines-combination;beauty;mahesh;venkatesh;anil music;anil ravipudi;varun;varun sandesh;varun tej;tollywood;industries;cinema;f2;film industry;director;hero;heroine;tamannaah bhatiaఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..directors-heroines-combination;beauty;mahesh;venkatesh;anil music;anil ravipudi;varun;varun sandesh;varun tej;tollywood;industries;cinema;f2;film industry;director;hero;heroine;tamannaah bhatiaTue, 25 May 2021 11:07:54 GMTటాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు లక్కు మీద ఆధారపడినవి.. ఇదేంటి సినిమా కు కావలసినది కథ.. హీరో, హీరోయిన్లు  కదా.. అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ.. అవునండి మీరు విన్నది నిజమే.. ఒక డైరెక్టర్ కు ఏ హీరోయిన్ వల్ల మంచి పేరు వచ్చిందో, ఆ హీరోయిన్ తో మరోసారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమ లో ఉన్న ట్రెండ్ ఇదే.. అలా ఇప్పుడు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా ఇప్పుడు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవి అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ ను ప్రతి ఒక్క డైరెక్టర్ ఫాలో అవుతున్నాడు.

అలాంటి సినిమాలలో ఒకటి ఎఫ్ 2.. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా తమన్నా నటించింది. వరుణ్ తేజ్ కు జోడిగా మెహరీన్ నటించింది. ఈ సినిమా కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించింది. ఈ సినిమా లో  తమన్నా క్యారెక్టర్  హైలెట్ అయ్యింది. దాంతో అదే మోషన్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను తీసేందుకు దర్శకుడు రెడీ అయ్యాడు. త్వరలోనే ఎఫ్ 3 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.


తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చినా సరిలేరు లేరు నీకెవ్వరు సినిమా లో తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించించింది. ఆ సినిమా ఎంత హిట్ ను అందుకుందో అందరికి తెలిసిందే.  సినిమా వచ్చి చాలా రోజు అయినా కూడా ఇప్పటీ కీ ఆ సాంగ్ వినిపిస్తుందంటే సినిమా ఏ రేంజు లో హిట్ అయ్యిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అనిల్ రావిపూడి కి మిల్క్ బ్యూటీ లక్కీ హీరోయిన్ అయ్యింది. మరో సినిమా లో తమన్నా ను హీరోయిన్ గా తీసుకోనున్నాడని సమాచారం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిద్దూ ఇంటిపై నల్లజెండా ? ఎందుకంట ?

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>