MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combinationfeb462e9-d0fe-4a55-8495-276e0ccf63e6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combinationfeb462e9-d0fe-4a55-8495-276e0ccf63e6-415x250-IndiaHerald.jpgసమంత అక్కినేని.. హిట్ సినిమాలకు కేరాఫ్ గా ఈ అమ్మడు మారింది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించింది. ఎన్నో అవార్డులను అందుకుంది. పెళ్ళికి ముందు ఒక లెక్క, పెళ్ళి తర్వాత లెక్క మాత్రం మాములుగా లేదుగా చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరి సినిమాలలో నటించింది. నాగ చైతన్య తో ప్రేమలో పడింది. అక్కినేని వారి కోడలుగా మరింత ఫెమస్ అయ్యింది. directors-heroines-combination;ram charan teja;naga chaitanya;kumaar;allu arjun;maya;naga;nageshwara rao akkineni;ram pothineni;rashmika mandanna;sam;samantha;sukumar;cinema;naga aswin;majili;marriage;director;hero;girl;arjun;chaitanya 1;sam mendes;ye maya chesaveసుకుమార్ లెక్కలకు సమంత ఇలా సెట్ అయ్యిందా?సుకుమార్ లెక్కలకు సమంత ఇలా సెట్ అయ్యిందా?directors-heroines-combination;ram charan teja;naga chaitanya;kumaar;allu arjun;maya;naga;nageshwara rao akkineni;ram pothineni;rashmika mandanna;sam;samantha;sukumar;cinema;naga aswin;majili;marriage;director;hero;girl;arjun;chaitanya 1;sam mendes;ye maya chesaveTue, 25 May 2021 12:13:28 GMTసమంత అక్కినేని.. హిట్ సినిమాలకు కేరాఫ్ గా ఈ అమ్మడు మారింది. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించింది. ఎన్నో అవార్డులను అందుకుంది. పెళ్ళికి ముందు ఒక లెక్క, పెళ్ళి తర్వాత లెక్క మాత్రం మాములుగా లేదుగా చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరి సినిమాలలో నటించింది. నాగ చైతన్య తో ప్రేమలో పడింది. అక్కినేని వారి కోడలుగా మరింత ఫెమస్ అయ్యింది.


పెళ్లి తర్వాత, చై, సామ్ కలిసి నటించిన మజిలీ సినిమా భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సామ్ నటించిన ఓ బేబి సినిమా ఎంత ఘానా విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే  ఈమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా మంచి టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ను అందుకోవడంతో ప్రతి ఒక్క డైరెక్టర్ సమంత సినిమా చేయడానికి  క్యూ కడుతున్నారు. ఇది ఇలా ఉండగా సుకుమార్ కు మాత్రం సమంత మంచి పేరును అందించింది. వీరిద్దరి కాంబినేషన్ లో  వచ్చిన సినిమా రంగస్థలం.. ఈ సినిమా లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో  సామ్ నటించింది.


అలాంటి పాత్రలకు జీవం పోయాలంటే అది సమంతకు మాత్రమే సాధ్యం అనే రేంజు టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో సమంతకు జోడీగా రామ్ చరణ్ నటించాడు. సుకుమార్ లెక్కలకు సమంత రీచ్ అయ్యిందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అలా సామ్ డైరెక్టర్ సుకుమార్ ఫెవరెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అల్లు అర్జున్ తో  సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాలో రష్మిక కథానాయిక. చివరి దశ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు సామ్ వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..

రమ్య కృష్ణను గోల్డెన్‌ లెగ్‌గా మార్చిన దర్శకేంద్రుడు.. వీరిద్దరు చేసిన సినిమాలెన్నంటే..

మరోసారి వార్ కు సిద్ధం అవుతున్న బాలకృష్ణ చిరంజీవి !

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>