PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya4ccf4a0a-b20b-4636-92ff-c971343df02b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya4ccf4a0a-b20b-4636-92ff-c971343df02b-415x250-IndiaHerald.jpg ఏపీ వ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆనందయ్యను కృష్ణపట్నం పోర్ట్ లో ఉంచారు పోలీసులు. ఆనందయ్య ముందుకు డిమాండ్ పెరుగుతుండడంతో కేటుగాళ్లు బ్లాక్ చేసుకుంటున్నారు. కృష్ణపట్నం గ్రామస్తులు బ్లాక్లో అమ్మే ముందు నకిలీ అని తెలుస్తోంది. ఆనందయ్య మందు ఆయన గ్రామస్తులు తయారుచేసి అమ్ముతున్నారు అని తెలుస్తోంది. ఇక ఒత్తిడి పెరుగుతుండడంతో ఆనందయ్య శిష్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అందరి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో రహస్యంగా ఇళ్లలో ఆనందయ్య మందు తయారు చేసి కృష్ణపట్నం గ్రామస్తులు బandhrapradesh;tiru;vijayawada;andhra pradesh;district;smart phone;police;tirupati;husband;vegetable market;ayurveda;local language;krishnapatnam portకృష్ణపట్నంలో కేటుగాళ్ళు.. పరువు తీసేస్తునారుగా!కృష్ణపట్నంలో కేటుగాళ్ళు.. పరువు తీసేస్తునారుగా!andhrapradesh;tiru;vijayawada;andhra pradesh;district;smart phone;police;tirupati;husband;vegetable market;ayurveda;local language;krishnapatnam portTue, 25 May 2021 16:00:00 GMT 

ఏపీ వ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆనందయ్యను కృష్ణపట్నం పోర్ట్ లో ఉంచారు పోలీసులు. ఆనందయ్య ముందుకు డిమాండ్ పెరుగుతుండడంతో కేటుగాళ్లు బ్లాక్ చేసుకుంటున్నారు. కృష్ణపట్నం గ్రామస్తులు బ్లాక్లో అమ్మే ముందు నకిలీ అని తెలుస్తోంది. ఆనందయ్య మందు ఆయన గ్రామస్తులు తయారుచేసి అమ్ముతున్నారు అని తెలుస్తోంది. ఇక ఒత్తిడి పెరుగుతుండడంతో ఆనందయ్య శిష్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అందరి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో రహస్యంగా ఇళ్లలో ఆనందయ్య మందు తయారు చేసి కృష్ణపట్నం గ్రామస్తులు బ్లాక్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.


 ఈ క్రమంలోనే ఆనందయ్య మందు పేరుతో జరుగుతున్న బ్లాక్ మార్కెట్ అమ్మకాలపై  దృష్టి సారించారు పోలీసులు. మరో పక్క ఆనందయ్య ఔషధంపై సీసీఆర్ఏఎస్ పరిశోధన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యులు. 


నిన్న 190 మందిని ఫోన్ లో తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల వైద్యులు సంప్రదించారు. అయితే ఫోన్ ద్వారా వివరాలు సేకరించడంలో వైద్యులకు సాంకేతిక  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్య కార్యకర్తల నెంబర్ ఇచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఔషధం తీసుకున్న వాళ్లే ఎక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 


కరోనా వచ్చి ఔషధం తీసుకున్న వారైతే ఫలితాలు తెలుసుకునే వీలు ఉంటుంది అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మరిన్ని ఫోన్ నెంబర్లు సేకరించి పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయుర్వేద వైద్యులు కోరినట్టు చెబుతున్నారు. కరోనా వచ్చి ముందు తీసుకున్న వారు కనీసం 500 మందిని విశ్లేషిస్తే మందు ప్రభావం పై  ప్రాథమిక నిర్ధారణకు రావచ్చని చేస్తున్నారు.  యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయుర్వేద వైద్యులు భావిస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ట్విట్టర్ ఆఫీసులో సోదాలు" ... జరిగిన కథ ఇదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>