PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxina1f00ed3-5615-4f63-8975-227d04e3c22a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxina1f00ed3-5615-4f63-8975-227d04e3c22a-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని నిలువరించేందుకు ప్రతి దేశం తమవంతు కృషి చేస్తున్నాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు పలు దేశాలు ప్రయత్నించాయి. వాటిలో కేవలం 5 దేశాలు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుని కరోనాకు వ్యాక్సిన్‌ను విజయవంతంగా తయారుచేశాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. వ్యాక్సిన్ ..covaxin;india;russia;american samoa;manadesamభారత్‌పై కుట్ర.. దాని పనేనా..?భారత్‌పై కుట్ర.. దాని పనేనా..?covaxin;india;russia;american samoa;manadesamTue, 25 May 2021 18:35:00 GMTభారత్ కూడా ఒకటి. వ్యాక్సిన్ తయారీతో భారత్ తానేంటో నిరూపించుకుంది. దీంతో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా సరసన చేరింది. అయితే ఇంతకు ముందులా కాకుండా ఈ సారి భారత్ వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా త్వరగా వ్యాక్సిన్‌ను తయారు చేసింది.


అయితే భారత్‌కు స్వతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ళ తరువాత శాంతి బయోటిక్ సంస్థ మొట్టమొదటి దేశీయ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. ఆ తరువాత వ్యాక్సిన్ తయారీలు చేసినప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేక పోయాం. రోటావైరస్‌కు ప్రపంచ దేశాలు 1998లో వ్యాక్సిన్ అందుకుంటే మన దేశంలో మాత్రం ఆ వ్యాక్సిన్ 2015లో అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా జపనీస్ ఎన్సఫాలిటీస్‌కు ప్రపంచ దేశాలు 1930 తరుణంలో వ్యాక్సిన్ తీసుకుంటే మనదేశం మాత్రం 2013లో తీసుకున్నాం. హెపటైటిస్- బీ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం 1982లో అందుబాటులోకి వస్తే భారత్‌లో 2002కు అందుబాటులోకి వచ్చింది. అదే తరహాలో పోలియోకు ప్రపంచం అంతా 1955లో తీసుకుంటే, భారత్ 1978లో తీసుకువచ్చింది. కానీ కరోనాకు మాత్రం ప్రపంచ దేశాలు 2020లో వ్యాక్సిన్‌ను తయారు చేస్తే భారత్ 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధంగా భారత్ స్వతంత్ర సమయం నుంచి వ్యాక్సిన్ తయారీ అభివృద్ది చెందింది. అయితే ప్రస్తుతం దేశంలో కోవ్యాగ్జిన్‌పై దుష్ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనాపై కోవ్యాగ్జిన్ ఎందుకూ పనికిరాదని, కోవ్యాగ్జిన్ టీకా వేయించుకోవడం వల్ల ఎటువంటి లాభాలు లేవని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మన వ్యాక్సిన్‌ను మనమే కించపరుచుకోవడం సబబు కాదు.


అయితే ఇదివరకు రెమిడిసివిర్, ప్లాస్మా థెరపీలు కరోనాపై బాగా పనిచేస్తాయని నమ్మపలికారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అవి దేనికీ పనికిరావంటూ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కోవ్యాగ్జిన్‌పై మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. కానీ మనదేశంలో మన సొంత వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం జరుగుతుంది. ఇది మెడికల్ మాఫియా కుట్రా, లేదంటే ఇతర సంస్థలు తమతమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు చేస్తున్న కుట్రా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇన్నేళ్లలో భారత్ సాధించిన అభివృద్దినైతే పొగడక తప్పదు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>