MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-power-star-ram-charan0f366844-6a66-41e0-a1a0-e065b345d43a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-power-star-ram-charan0f366844-6a66-41e0-a1a0-e065b345d43a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో స్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా 'చిరుత' మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు రామ్ చరణ్.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 20Mega Power Star Ram Charan;chiranjeevi;ntr;pawan kalyan;rrr movie;cinema;2020;industry;october;saira narasimhareddy;hero;khaidi.;nandamuri taraka rama rao;vinaya vidheya rama;father;magadheera;khaidi new;chirutha;rajamouli;ram charan teja;tollywood;ram pothineniఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటికైనా ఆ రికార్డును మెగా హీరో అందుకుటాడా..?ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటికైనా ఆ రికార్డును మెగా హీరో అందుకుటాడా..?Mega Power Star Ram Charan;chiranjeevi;ntr;pawan kalyan;rrr movie;cinema;2020;industry;october;saira narasimhareddy;hero;khaidi.;nandamuri taraka rama rao;vinaya vidheya rama;father;magadheera;khaidi new;chirutha;rajamouli;ram charan teja;tollywood;ram pothineniTue, 25 May 2021 19:00:00 GMTటాలీవుడ్లో స్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా 'చిరుత' మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు రామ్ చరణ్.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 2011,2020 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు.

మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు.కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన 'ఖైదీ నెంబర్ 150'లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసారు. ఇక 2019లో మాత్రం హీరోగా 'వినయ విధేయ రామ' సినిమాతో పలకరించారు. అదే యేడాది తన తండ్రి చిరంజీవి హీరోగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా నిర్మాతగా ఆడియన్స్‌ ముందుకు వచ్చారు.కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్‌లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల అవుతాయని మెగాభిమానులు అనుకున్నారు.

కానీ ఈ సారి కరోనా కారణంగా రామ్ చరణ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ మాత్రం అభిమానుల్లో ఉన్నాయి. ముందుగా రామ్ చరణ్ .. తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న 'ఆచార్య' సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' రౌద్రం రణం రుధిరం' సినిమాను ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా ఈ క్యాలండర్ ఇయర్‌లో రిలీజ్ చేస్తారా అనేది కూడా సందేహంగానే మారింది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ట్విట్టర్ ఆఫీసులో సోదాలు" ... జరిగిన కథ ఇదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>