KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-50570710-ebe7-4771-a090-0b72f7d6995c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-50570710-ebe7-4771-a090-0b72f7d6995c-415x250-IndiaHerald.jpgపిల్లలను పెంచడం అంత సులభమైన విషయం కాదు. ఇక పిల్లల అల్లరిని తట్టుకోవడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది. అందుకు ఉదాహరణలు ఇవే. పిల్లలు వంటింట్లోకి వెళ్తే ఇంక అంతే. అన్నీ పీకి ఇల్లంతా చిందర వందర చేస్తారు. మిశ్రమ భావోద్వేగాలు. ఒక వైపు మీరు ఆ విలువైన లిప్స్టిక్ కోల్పోయాం అనే బాధ, కానీ అదే సమయంలో మీరు సహాయం కానీ పిల్లలు చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు.children;women;prema;love;woman;chocolateబుడుగు: పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు..?బుడుగు: పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు..?children;women;prema;love;woman;chocolateTue, 25 May 2021 17:00:00 GMTపిల్లలను పెంచడం అంత సులభమైన విషయం కాదు. ఇక పిల్లల అల్లరిని తట్టుకోవడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది. అందుకు ఉదాహరణలు ఇవే. పిల్లలు వంటింట్లోకి వెళ్తే ఇంక అంతే. అన్నీ పీకి ఇల్లంతా చిందర వందర చేస్తారు. మిశ్రమ భావోద్వేగాలు. ఒక వైపు మీరు ఆ విలువైన లిప్స్టిక్ కోల్పోయాం అనే బాధ, కానీ అదే సమయంలో మీరు సహాయం కానీ పిల్లలు చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు. అయినప్పటికీ, ఈ గందరగోళాలన్ని పోవడానికి ఎంతో సమయం పట్టదు అని మీరు గ్రహించినప్పుడు, ఆ భావోద్వేగాలు పోతాయి. పౌడరు రాసుకోవడం అలవాటే. కానీ ఇంట్లో పిల్లలు ఉంటె నెల రావాల్సిన పౌడర్ కేవలం వారం కూడా రాదు. శరీరానికే కాదు ఇల్లు కూడా తెల్లగా అవ్వాలని మొత్తం చిందబోస్తారు.

ఇక చాక్లెట్ సిరప్ ని ఎవరు మాత్రం ప్రేమించారు. మీ చిన్నారి చేతికి దానిని ఇచ్చి కాసేపు వదిలి చూడండి ఇదే జరుగుతుంది. ఒక తల్లి ఈ ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసింది, ఒక బాటిల్ మొత్తం రూమ్ అంత వేసాడు, అదెలానో కొంచెం సీలింగ్ మీద కూడా వేసాడు. సారహ్ అనే మహిళ ఇలా పేర్కొనింది, నేను బాత్రూం వెళ్లిన 30 సెకండ్స్లో నా కూతురు క్రాఫ్ట్ సప్లైస్ ని ఇలా నేల మీద పడేసి ఆడుకుంటోంది. దానిని క్లీన్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది ఎందుకంటే వక్క్యూమ్ క్లీనర్ తో వాటిని క్లీన్ చేయడం వీలుపడక మొత్తం చేతులతోనే క్లీన్ చేయాల్సి వచ్చింది.

అయితే పొరపాటున పిల్లలకు షేవింగ్ క్రీం అందుబాటులో పెట్టమంటే ఇదుగో ఈ ఫొటోలో లానే జరుగుతుంది. జెన్నిఫర్ అనే తల్లి ఇలా చెప్పింది. ఇంటి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం షేవింగ్ క్రీం పడుంది. కనీసం కోపగించుకుందాం అంటే ఇంట్లో వెళ్ళగానే భూ అని నన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది. ఇంకేం కోపం వస్తుంది ప్రేమ నవ్వు తప్ప. ఒక్కొకసారి పిల్లలు దేనినైనా పాడు చేయడంలో ఎంత నిష్ణాతులో అని తెలిసి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్ట్ తో యుద్దానికి వెళ్ళినట్టే ఉంటుంది...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>