MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh906eaeea-4d78-44ba-9c20-4929c42df942-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singh906eaeea-4d78-44ba-9c20-4929c42df942-415x250-IndiaHerald.jpgదక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో సినిమాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో తన ఫోటోలు అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేస్తుంది. ఆమె టాలీవుడ్ లో నటించిన చివరి చిత్రం నితిన్ చెక్. అది కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అలాగే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సినిమాల ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించిన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. rakul preeth singh;beauty;cinema;kannada;love;hindi;press;cheque;heroine;venkatadri express;raccha;telugu;rakul preet singh;vaishnav tej;tollywood;nithin reddyస్విమ్మింగ్ పూల్ లో బికినీ లో రచ్చ రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!స్విమ్మింగ్ పూల్ లో బికినీ లో రచ్చ రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!rakul preeth singh;beauty;cinema;kannada;love;hindi;press;cheque;heroine;venkatadri express;raccha;telugu;rakul preet singh;vaishnav tej;tollywood;nithin reddyTue, 25 May 2021 17:41:11 GMTదక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో సినిమాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో తన ఫోటోలు అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేస్తుంది. ఆమె టాలీవుడ్ లో నటించిన చివరి చిత్రం నితిన్ చెక్. అది కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అలాగే వైష్ణవ్ తేజ్ రెండో సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సినిమాల ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించిన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది.

సినిమా తర్వాత ఆమెకు వరుస తెలుగు సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. చూస్తుండగానే ఈ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. అందరు స్టార్ హీరోలతో నటించి టాప్ చైర్ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. దాంతో తెలుగులో ఆమె కెరియర్ ఇక అయిపోయింది అనుకుంటున్న టైంలో హిందీ లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి మరి కొన్ని సినిమా ఆఫర్ లు కూడా వచ్చి చేరుతున్నాయట.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా బ్రదర్స్ డే సందర్భంగా తన సోదరుడు అమన్ ప్రీత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు అమన్ కు హ్యాపీ బ్రదర్స్ డే .. నా సంతోషం, నా బలం, నా మోగ్లీ.. అన్ని నువ్వే.. ఐ లవ్ యూ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడితో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది .. స్విమ్మింగ్ పూల్ లో లో స్విమ్మింగ్ చేస్తూ తన సోదరుడి వీపుపై ఎక్కి ఉన్న ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సినిమాకు పోటీగా విజయేంద్ర ప్రసాద్ మూవీ..?

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>