MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination-8caa38f5-c797-48df-a724-465e0a41891d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroines-combination-8caa38f5-c797-48df-a724-465e0a41891d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీకి చాలా మంది నటులను పరిచయమైయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళంలో కొన్ని సినిమాలు చేసిన కోడి రామకృష్ణ వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరు. ఇక ఇండస్ట్రీలో అలనాటి నటి సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన దర్శకుడు.directors-heroines-combination;venkatesh;soundarya;suresh;anjala zaveri;chakravarthy;geetha;kodi ramakrishna;mani sharma;prasad;ramakrishna;ramya krishnan;shyam;cinema;sangeetha;tamil;producer;producer1;satyanand;reddy;dwaraka;chitram;sreeసౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!directors-heroines-combination;venkatesh;soundarya;suresh;anjala zaveri;chakravarthy;geetha;kodi ramakrishna;mani sharma;prasad;ramakrishna;ramya krishnan;shyam;cinema;sangeetha;tamil;producer;producer1;satyanand;reddy;dwaraka;chitram;sreeTue, 25 May 2021 10:14:20 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీకి చాలా మంది నటులను పరిచయమైయ్యారు. తెలుగు, తమిళ్, మలయాళంలో కొన్ని సినిమాలు చేసిన కోడి రామకృష్ణ వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన అతికొద్దిమంది దర్శకుల్లో ఒకరు. ఇక ఇండస్ట్రీలో అలనాటి నటి సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన దర్శకుడు.

ఇక దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కాని వాణిజ్య పరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారకసినిమా కథకు ఆధారంగా తెరక్కించారు.

అయితే అమ్మోరు 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా సత్యానంద్ మాటలు రాశాడు. తండ్రీ తనయులు చక్రవర్తి, శ్రీ కొమ్మినేని ఈ చిత్రానికి సంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల ఈ చిత్రంలో పాటలు కూడా రాశాడు.

ఇక అసలైతే అమ్మేరు సినిమాను రెండు సార్లు తెరకెక్కించారు. మొదటిసారి సినిమా చూసి ఏ మాత్రం సంతృప్తి చెందని నిర్మాత అన్నారు. దొంగాట 1997లో విడుదలై విజయం సాధించిన తెలుగు సినిమా. దీని నిర్మాత కె.ఎల్.నారాయణ. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా బ్యానర్ పై ఎస్.గోపాలరెడ్డి సమర్పించాడు. దీని దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ చిత్రం ఆంగ్ల సినిమా అయిన "ఫ్రెంచ్ కిస్ (1995 సినిమా)" ప్రేరణతో ఈ సినిమాను తెరకెక్కించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>