BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2cd95295-3bf7-40f7-9d0f-1f27047bfc1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2cd95295-3bf7-40f7-9d0f-1f27047bfc1e-415x250-IndiaHerald.jpgఅసలే ఎండాకాలం. ఈ ఎండాకాలంలో వేడికి చర్మం ఖచ్చితంగా కాలి మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంచెం సేపు బయటకి వెళ్లి వచ్చే సరికి టాన్ అయ్యి చర్మం పాడై పోతుంటుంది. ఇక చర్మం పాడవకుండా ఉండటానికి ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడి తీరాలి. దీని వలన చర్మం వేడికి పడవకుండా ఉంటుంది. ఇక సన్ స్క్రీన్ వల్ల ఉపయోగాలు ఎలా వాడితే మంచిదో తెలుసుకోండి..సన్ స్క్రీన్ ని ప్రతి రెండు గంటలకి ఒకసారి అప్లై చేయాలి. మీరు స్ప్రే సన్ స్క్రీన్ యూజ్ చేసినా, చెమట బాగా పట్టినా, ఈత కొట్టినా గంట, గంటన్నరకే మళ్ళీ అప్లై చేసుకోవాలి. సన్ స్క్Beauty;kaliసన్ స్క్రీన్ లోషన్ తో చర్మానికి ఎంత మేలుందో తెలుసా?సన్ స్క్రీన్ లోషన్ తో చర్మానికి ఎంత మేలుందో తెలుసా?Beauty;kaliTue, 25 May 2021 01:00:00 GMTకాలి మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంచెం సేపు బయటకి వెళ్లి వచ్చే సరికి టాన్ అయ్యి చర్మం పాడై పోతుంటుంది. ఇక చర్మం పాడవకుండా ఉండటానికి ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడి తీరాలి. దీని వలన చర్మం వేడికి పడవకుండా ఉంటుంది. ఇక సన్ స్క్రీన్ వల్ల ఉపయోగాలు ఎలా వాడితే మంచిదో తెలుసుకోండి..సన్ స్క్రీన్ ని ప్రతి రెండు గంటలకి ఒకసారి అప్లై చేయాలి. మీరు స్ప్రే సన్ స్క్రీన్ యూజ్ చేసినా, చెమట బాగా పట్టినా, ఈత కొట్టినా గంట, గంటన్నరకే మళ్ళీ అప్లై చేసుకోవాలి.


సన్ స్క్రీన్ ని ఎబ్జార్బ్ చేసుకోవడానికి స్కిన్‌కి కనీసం అరగంట సమయం పడుతుంది. అందుకే, బయటకి వెళ్ళడానికి కనీసం అరగంట ముందుగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అవసరం. అలాగే, సన్ స్క్రీన్ అంటే ఫేస్ కి మాత్రమే కాదు, సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే ప్రతి బాడీ పార్ట్‌కి అప్లై చేయాలి, అంటే, మెడ, చేతులు, చెవులు, పాదాలు కూడా.ఎస్‌పీఎఫ్ చేసుకోవడం మంచిది.ఇదొక సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఇది కనీసం 30 ఉంటే మంచిది.


ఇంకా ఎక్కువ ఉన్నా పరవాలేదు. అయితే, ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్నంత మాత్రాన అది పూర్తి రక్షణ కల్పిస్తుందని మాత్రం అర్ధం చేసుకోకూడదు. అవసరాన్ని బట్టి మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉండాలి.ఎస్‌పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉన్న లిప్ బామ్ యూజ్ చేయడం, వెడల్పాటి బ్రిమ్ ఉన్న హ్యాట్ పెట్టుకోవడం, ర్యాప్ ఎరౌండ్ సన్ గ్లాసెస్ వాడడం, డార్క్ కలర్‌లో లాంగ్ స్లీవ్స్ ఉన్న డ్రెస్ వేసుకోవడం వంటివి కూడా చేయాలి. సన్ స్క్రీన్ యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్ ఉండే విధంగా ఎంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల సన్ బర్న్స్, స్కిన్ డ్యామేజ్ కలుగ చేసే యూవీబీ రేస్ నుండీ, స్కిన్ క్యాన్సర్‌కి కారణమయ్యే యూవీబీ రేస్ నుండీ కూడా కాపాడుతుంది. ఇంకా చర్మానికి మంచి రక్షణ లభిస్తుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూపూడి లైన్‌లోకి ఎప్పుడొస్తారో?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>