MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-ec36b742-0f8a-4bf8-a1c4-5be99c5c5832-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-ec36b742-0f8a-4bf8-a1c4-5be99c5c5832-415x250-IndiaHerald.jpgఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి , హిందీలో బుద్ద హోంగా తెరా బాప్ అనే సినిమాలు చేసారు.అయితే ఈ సినిమాలు ఏవి సరిగ్గా ఆడలేదు. కాకపోతే జ్యోతిలక్ష్మీ సినిమాకి మాత్రం ఛార్మి కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఒక వ్యభిచారి పాత్రలో మంచి నటనని కనబరచింది. ఆ సినిమాల త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌రే సెటిల్ అయిపోయారు. పూరీ ఆఫీస్‌లోనే ఆయ‌న‌తో పాటే అత‌డితో స‌మానంగా అన్ని వ్య‌వ‌హారాల్లో త‌ల దూర్directors-heroines-combination;akash;charmi kaur;puri jagannadh;shankar;vijay;vijay deverakonda;india;cinema;producer;ismart shankar;blockbuster hit;producer1;heroine;joseph vijay;romantic;puri connects;devarakonda;chitramహీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరిహీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరిdirectors-heroines-combination;akash;charmi kaur;puri jagannadh;shankar;vijay;vijay deverakonda;india;cinema;producer;ismart shankar;blockbuster hit;producer1;heroine;joseph vijay;romantic;puri connects;devarakonda;chitramTue, 25 May 2021 15:32:50 GMTఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి , హిందీలో బుద్ద హోంగా తెరా బాప్ అనే సినిమాలు చేసారు.అయితే ఈ సినిమాలు ఏవి సరిగ్గా ఆడలేదు. కాకపోతే జ్యోతిలక్ష్మీ సినిమాకి మాత్రం ఛార్మి కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఒక వ్యభిచారి పాత్రలో మంచి నటనని కనబరచింది.  ఆ సినిమాల త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌రే సెటిల్ అయిపోయారు.

 పూరీ ఆఫీస్‌లోనే ఆయ‌న‌తో పాటే  అత‌డితో స‌మానంగా అన్ని వ్య‌వ‌హారాల్లో త‌ల దూర్చేంత ఫ్రీడ‌మ్ ఛార్మికి వ‌చ్చేసింది. ఆయన కంపెనీలోనే అసిస్టెంట్ ప్రొడ్యూస‌ర్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పూరీతో స‌మానంగా నిర్మాత పేరు యాడ్ చేసుకునే స్థాయికి ఛార్మి ఇమేజ్ పెరిగిపోయింది.ఆమె పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి ఈ బ్యానర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకున్న ఆమె అన్నీ తానై చూసుకుంటూ వరుస సినిమాలు నిర్మిస్తోంది. అలా ఈ మద్యనే వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వీరు ఏకంగా పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేశారు.

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమాని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తో పాటుగా పూరి కొడుకు ఆకాష్ తో రొమాంటిక్ అనే సినిమాని కూడా పూర్తి చేశారు. ఇలా ఒక టాప్ హీరోయిన్ ని బిజీ ప్రొడ్యూసర్ గా మార్చేశాడు పూరి. వీరి కాంబినేషన్ లో ఇంకెన్ని సినిమాలు వస్తాయో వేచి చూడాలి.  ఛార్మి పూరి జగన్నాథ్ ఇద్దరు మంచి స్నేహితులు మరియు మంచి నిర్మాతలు అని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెటిజన్లను టచ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ లవ్ స్టోరీ

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>