MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5d94e3fa-6bc6-422f-b29c-9aa1e301fe3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5d94e3fa-6bc6-422f-b29c-9aa1e301fe3d-415x250-IndiaHerald.jpgదక్షిణాదిన రజినీకాంత్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు దాదాపు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతాయి. తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన శైలి తో, స్టైల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమా సినిమాకి క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాతే అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ ఎప్పntr;ntr;shiva;jr ntr;korea, south;rrr movie;cinema;remake;lord siva;nandamuri taraka rama rao;indian;masala;simhadri;mass;rajamouli;rajani kanth;telugu;rajinikanthఎన్టీఆర్ సినిమా ని రిజెక్ట్ చేసిన రజినీకాంత్?ఎన్టీఆర్ సినిమా ని రిజెక్ట్ చేసిన రజినీకాంత్?ntr;ntr;shiva;jr ntr;korea, south;rrr movie;cinema;remake;lord siva;nandamuri taraka rama rao;indian;masala;simhadri;mass;rajamouli;rajani kanth;telugu;rajinikanthTue, 25 May 2021 19:00:00 GMTదక్షిణాదిన రజినీకాంత్ కి మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు దాదాపు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతాయి. తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన శైలి తో, స్టైల్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమా సినిమాకి క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాతే అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ ఎప్పుడెప్పుడు మాస్ మసాలా సినిమాల్లో చూడాలని ఆశ పడుతున్న వారికి ఈ సినిమా మంచి ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఆయన కొన్నాళ్ల క్రితం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రీమేక్ లో నటించడానికి విముఖత చూపించారట. సింహాద్రి సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కగా తెలుగునాట ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అప్పుడప్పుడే ఎన్టీఆర్ కెరియర్ మొదలవగా ఆయన చేసిన మూడో చిత్రమే ఈ రేంజ్ లో హిట్ అవ్వడం ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఇంత పెద్ద హిట్ అయిన సినిమాని రజినీకాంత్ ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. సింహాద్రి సినిమా చూసిన తర్వాత రజినీకాంత్ అంత చిన్న వయసులోనే ఎన్టీఆర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారని కొనియాడారట.

అయితే ఈ రేంజ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చేశాక భవిష్యత్తులో ఎన్టీఆర్ కు సరిపోయే కథలు దొరకడం అంత తేలిక కాదని కామెంట్ చేశారు. ఆయన అన్నట్లుగానే ఎన్టీఆర్ కి ఆ సినిమా తర్వాత అంతటి రేంజ్ లో హిట్ దక్కలేదనే చెప్పాలి.  ఆ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కి హిట్ లు వచ్చాయి. అదే సమయంలో లో సింహాద్రి సినిమా ని విజయకాంత్ రీమేక్ చేయగా అక్కడ ఫ్లాప్ గా నిలిచింది. ఈ కారణాల వల్లే రజనీకాంత్ సింహాద్రి సినిమా రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ట్విట్టర్ ఆఫీసులో సోదాలు" ... జరిగిన కథ ఇదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>