MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-mohan-birthday-special-58281bd9-0fa3-45e0-9a20-b893c09505fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-mohan-birthday-special-58281bd9-0fa3-45e0-9a20-b893c09505fa-415x250-IndiaHerald.jpgచంద్ర మోహన్ ఒకప్పటి హీరో తర్వాత కామెడీ హీరో ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్. ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. chandra moham;chandra mohan;editor mohan;cinema;media;interview;comedy;cheque;hero;heroine;father;reddy;twitter;tollywoodఫేక్ న్యూస్ మీద ఘాటుగా స్పందించిన చంద్ర మోహన్...ఫేక్ న్యూస్ మీద ఘాటుగా స్పందించిన చంద్ర మోహన్...chandra moham;chandra mohan;editor mohan;cinema;media;interview;comedy;cheque;hero;heroine;father;reddy;twitter;tollywoodTue, 25 May 2021 16:03:07 GMTచంద్ర మోహన్ ఒకప్పటి హీరో తర్వాత కామెడీ హీరో ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్. ‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

 చంద్ర మోహన్ స్పెషాలిటీ ఏమిటంటే అప్పట్లో  ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ గారిది.అయితే మొన్న ఆయన 76వ పుట్టినరోజున జరిగిన ఒక ఇంటర్వ్యూ తో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే దీనిని కొంతమంది అదునుగా తీసుకొని ఆయన ఆరోగ్యం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్వయంగా చంద్ర మోహన్ గారే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 
" style="height: 563px;">

" నా పుట్టినరోజు న చాలామంది  అభిమానులు అభినందనలు తెలిపారు వాళ్లందరికీ నా ధన్యవాదాలు, అయితే ఈ మధ్య నా ఆరోగ్యం మీద చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి అవి ఏవి నిజం కాదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీ ఆదరాభిమానాలకి కృతఙ్ఞతలు అని " చంద్ర మోహన్ గారు చిన్న వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.అయితే ఈ ఫేక్ న్యూస్ లకి కారణం మాత్రం ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రాఖీ సినిమా చేసిన తర్వాత బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో అనారోగ్యంతో షూటింగ వాయిదా వేశాను" అని అన్నారు. దీనితో ఆయనకి ఆరోగ్యం బాలేదు అని న్యూస్ అంత బయటకి వచ్చింది. అయితే ఈ వీడియోతో అన్న వాటికి చెక్ పడుతుందో లేదో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పనిచేయాలా? వైసీపీకా?

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>