MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiramjeevi-sarja25d16959-878d-4203-8186-a32c1b446091-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiramjeevi-sarja25d16959-878d-4203-8186-a32c1b446091-415x250-IndiaHerald.jpgకన్నడ ఇండస్ట్రీలో చిరంజీవి సర్జ తెలియని వారు ఉండరు. చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్‌ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు.అయితే చిరంజీవి సర్జా గతేడాది జూన్‌ 7న గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూసిన విషయం తెలిసిందే.పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఈ రెంchiramjeevi sarja;chiranjeevi;jr ntr;prema;raj;cinema;google;media;bengaluru 1;kannada;love;director;husband;wife;hero;father;sara shrawan;chitramచిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?chiramjeevi sarja;chiranjeevi;jr ntr;prema;raj;cinema;google;media;bengaluru 1;kannada;love;director;husband;wife;hero;father;sara shrawan;chitramTue, 25 May 2021 14:05:00 GMTకన్నడ ఇండస్ట్రీలో చిరంజీవి సర్జ తెలియని వారు ఉండరు. చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్‌ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు.అయితే చిరంజీవి సర్జా గతేడాది జూన్‌ 7న గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూసిన విషయం తెలిసిందే.పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఈ రెండూ కన్నడ హీరో చిరంజీవి సర్జ భార్య మేఘన రాజ్ విషయంలో జరిగాయి. మేఘనా రాజ్‌ గత ఏడాది అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అతడి చిరునవ్వులో, కళ్లలో, కదలికలో ఇలా అన్నింటిలోనూ తన భర్తను చూసుకుంటున్నానని పేర్కొంది. చిరంజీవి చనిపోయిన నాలుగు నెలల తర్వాత మేఘనకు అబ్బాయి పుట్టాడు. అతడినికి జూనియర్ చిరంజీవి సర్జ అని నామకరణం చేసారు. క్యూట్ గా ఉండే జూనియర్ చిరు ఫొటోస్ ని మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ జూనియర్ చిరు ని పట్టుకొని చిరు తమ్ముడు వరస అయిన మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ సర్జ ఒక ఫోటోని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆయన "నేను ఎప్పుడు చిన్న పిల్లలను పట్టుకోలేదు. మొదటిసారి జూనియర్ చిరు ని పట్టుకున్న కానీ తనతో నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు మావాడు అన్నట్టు అనిపించింది "అని అన్నారు.
దీనికి చిరు భార్య మేఘన కామెంట్ చేస్తూ "తను మన చిరంజీవి సర్జ నే.. ఫోటో చాలా బాగుంది అని" కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం మేఘన రాజ్ భర్త లేని భాద నుంచి బయటికి వచ్చి ఈ మద్యనే రెండు సినిమాలు ఒప్పుకుంది. సెల్ఫీ మమ్మీ.. గూగుల్ డాడీ సినిమాతో పాటు బుద్ధిమంత 2లో నటిస్తుంది మేఘన. ఈ రెండు సినిమాలు కూడా 2021లోనే విడుదల కానున్నాయి. వీటి తర్వాత మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!

ఆ మీటింగ్ తోనే అలర్ట్ అయిన ఎన్టీఆర్!

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>