PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona97d382b9-2a68-46bc-9616-3c5f9b0a0fc1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona97d382b9-2a68-46bc-9616-3c5f9b0a0fc1-415x250-IndiaHerald.jpgకొవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 28వ తేదీ నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ముందుగా గ్ర‌టేర్ హైద‌రాబాద్‌ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీలు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది. మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు టీకాలు వేసే విష‌యంపై చ‌ర్చించారు. ఎల్పీజీ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేసే corona;auto;petrol;minister;telanganaకొవిడ్‌ను వ్యాపింప‌చేసేవారికి టీకా ఇవ్వ‌నున్న తెలంగాణ‌?కొవిడ్‌ను వ్యాపింప‌చేసేవారికి టీకా ఇవ్వ‌నున్న తెలంగాణ‌?corona;auto;petrol;minister;telanganaTue, 25 May 2021 17:12:00 GMTకొవిడ్ వ్యాక్సినేష‌న్ విష‌యంలో తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ నెల 28వ తేదీ నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.  వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే. మంత్రి హ‌రీష్‌రావు అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన అధికారులు ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ముందుగా గ్ర‌టేర్ హైద‌రాబాద్‌ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీలు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణ‌యించింది.  మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ర్పెడ‌ర్ల‌కు టీకాలు వేసే విష‌యంపై చ‌ర్చించారు. ఎల్పీజీ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేసే వారు, రేష‌న్ దుకాణాల డీల‌ర్లు, పెట్రోల్ పంప్ వ‌ర్క‌ర్లు, ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, రైతు బ‌జార్ల‌లో ఉండే వ‌ర్త‌కులు, కూర‌గాయ‌లు, పండ్లు, పూలు అమ్ముకునేవారు, నాన్ వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారికి, మ‌ద్యం దుకాణాల వారికి టీకా కోసం ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారికి టీకా
18 సంవ‌త్స‌రాలు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ‌లో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్ప‌త్రులు ఇక‌పై అర్హ‌త ఉన్న‌వారికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని,  కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్ప‌త్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవ‌చ్చ‌ని ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీ‌నివాస‌రావు తెలిపారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో రెండోడోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ కేసులో అన్నీ మెలికలే...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>