PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb9e6049d-e68b-4842-8a1a-e0b88493c556-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb9e6049d-e68b-4842-8a1a-e0b88493c556-415x250-IndiaHerald.jpgపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక, ఏపీలో పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉందని అర్ధమైపోతుంది. అసలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీ సత్తా చాటిందంటే, ఏ స్థాయిలో అధికార పార్టీ బలం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా ఉన్న మండపేట నియోజకవర్గంలో సైతం ఫ్యాన్ గాలి వీచింది.tdp;chandra bose;chandrabose;nithya new;jagan;y. s. rajasekhara reddy;congress;thota trimurthulu;2019;rajya sabha;cm;mla;air;cheque;subhas chandra bose;thota chandrasekhar;tdp;ycp;mandapeta;trimurtulu;party;ministerఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు త్రిమూర్తులు చెక్ పెట్టేసినట్లేనా?ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు త్రిమూర్తులు చెక్ పెట్టేసినట్లేనా?tdp;chandra bose;chandrabose;nithya new;jagan;y. s. rajasekhara reddy;congress;thota trimurthulu;2019;rajya sabha;cm;mla;air;cheque;subhas chandra bose;thota chandrasekhar;tdp;ycp;mandapeta;trimurtulu;party;ministerTue, 25 May 2021 02:00:00 GMTపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక, ఏపీలో పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉందని అర్ధమైపోతుంది. అసలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీ సత్తా చాటిందంటే, ఏ స్థాయిలో అధికార పార్టీ బలం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా ఉన్న మండపేట నియోజకవర్గంలో సైతం ఫ్యాన్ గాలి వీచింది.


అసలు మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. 2009,2014, 2019 ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ళ...ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్న, పరిష్కరించడంలో ముందున్నారు.


అయితే 2019 ఎన్నికల్లో మండపేటలో వేగుళ్ళ మీద పిల్లి సుబాష్ చంద్రబోస్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో జగన్, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేశారు. మధ్యలో మండలి రద్దు అంశం రావడంతో పిల్లి ఎమ్మెల్సీ, మంత్రి పదవులని వదులుకోవాల్సి వచ్చింది. అలాగే జగన్, ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. దీంతో మండపేట బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చిన తోట త్రిమూర్తులుకు అప్పగించారు. 2019 ఎన్నికల్లో తోట టీడీపీ తరుపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక వైసీపీలోకి వచ్చేశారు.


పార్టీలోకి వచ్చాక జగన్, తోటకు మండపేట బాధ్యతలు అప్పగించారు. ఇక అక్కడ నుంచి మండపేటలో వైసీపీ బలోపేతానికి తోట కృషి చేస్తూ వచ్చారు. అధికారంలో ఉండటంతో టీడీపీకు ఉన్న బలమైన కేడర్‌ని తనవైపు తిప్పుకున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కాపు నాయకులని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇలా ఎక్కడికక్కడ వైసీపీని స్ట్రాంగ్ చేస్తూ వచ్చారు. దీంతో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో మండపేటలో వైసీపీ జెండా ఎగిరింది.


కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే మండపేట మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది. అప్పుడు వేగుళ్ళనే ఛైర్మన్. కానీ ఇప్పుడు వేగుళ్ళ ఎమ్మెల్యేగా ఉండి, మండపేట మున్సిపాలిటీని గెలిపించలేకపోయారు. ఇక దీని బట్టి చూసుకుంటే మండపేటలో త్రిమూర్తులు, వేగుళ్ళకు చెక్ పెట్టినట్లే అనుకోవచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?

బాలీవుడ్ బడా డైరెక్టర్ తో విభేదాల్లో ఉన్న హీరో హీరోయిన్లు వీరే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>