PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgవాస్తవానికి ఎవరికైనా సరే కోర్టు బెయిల్ మంజూరు చేస్తే వాళ్లు వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఆయన బెయిల్ పై విడుదల ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా దీనిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్న తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు సుప్రీం కోర్టులో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే బెయిల్ మంజూరు చేశారు. అక్కడి నుంచి కూడా కొన్ని కొన్ని కీలక raghurama raju,ycp,ap;ganga;prabhakar;raghu;ganges;andhra pradesh;police;chintamaneni prabhakar;court;king;army;commander;letter;parakala prabhakar;ramakrishna;supreme courtరఘురామ కేసులో అన్నీ మెలికలే...?రఘురామ కేసులో అన్నీ మెలికలే...?raghurama raju,ycp,ap;ganga;prabhakar;raghu;ganges;andhra pradesh;police;chintamaneni prabhakar;court;king;army;commander;letter;parakala prabhakar;ramakrishna;supreme courtTue, 25 May 2021 17:15:30 GMTవాస్తవానికి ఎవరికైనా సరే కోర్టు బెయిల్ మంజూరు చేస్తే వాళ్లు వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఆయన బెయిల్ పై విడుదల ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా దీనిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకున్న తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు సుప్రీం కోర్టులో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే బెయిల్ మంజూరు చేశారు.

అక్కడి నుంచి కూడా కొన్ని కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఆసక్తికరంగా నడుస్తుంది. అయితే ఇప్పుడు రఘురామకృష్ణం రాజును చింతమనేని ప్రభాకర్ తరహాలో వివిధ కేసుల పై విడుదల చేసిన వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రఘురామకృష్ణంరాజు చికిత్స పొందుతున్న ఆస్పత్రి బయట ఉన్నారని కూడా కొంతమంది అంటున్నారు.

దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణంరాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఒకవేళ ఆయనను మరోసారి అదుపులోకి తీసుకుంటే మాత్రం సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రఘురామకృష్ణంరాజు ఆర్మీ ఆసుపత్రి కమాండర్ కి రాసిన లేఖ సంచలనమైంది. ఈ లేక ఏ విధంగా మీడియాకు విడుదల చేశారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. ఒకపక్కన సుప్రీంకోర్టు చెప్పినా సరే రఘురామకృష్ణంరాజు ఈ లేఖను బహిరంగంగా విడుదల చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాళ్లకోసం డబ్బులు కావాలి.. వీడియోలు పంపుతా.. సింగర్ గొప్ప మనసు

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>