Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maha-samudramb21c8eb8-314b-4f39-9670-2b84243262c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maha-samudramb21c8eb8-314b-4f39-9670-2b84243262c0-415x250-IndiaHerald.jpgతండ్రికి తగ్గ తనయుడు రావు రమేష్. తండ్రి రావుగోపాలరావు ఎలాగైతే వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారో.. అదే తరహాలో రావు రమేష్ కూడా తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలతో ఆహా అనిపిస్తుంటారు. కామెడీ, విలనిజం, సెంటిమెంట్.. ఇలా నవరసాల్లో ఏ విధమైన పాత్ర ఇచ్చినా.. అద్భుతమైన నటనతో నూటికి నూరు శాతం న్యాయం చేయగలరాయన. తాజాగా మహాసముద్రం సినిమాలోని..maha-samudram;aditi rao hydari;siddharth;ajay;geetha;naga chaitanya;praveen;raj;rao ramesh;venkat;devineni avinash;love;comedy;husband;hero;posters;rx 100;father;chaitanya 1;maha;ak entertainments;sharwanand;sangeetha;sunkara ramabrahmamగూని బాబ్జిగా వర్సటైల్ యాక్టర్.. లుక్ అదిరిందిగా..!!గూని బాబ్జిగా వర్సటైల్ యాక్టర్.. లుక్ అదిరిందిగా..!!maha-samudram;aditi rao hydari;siddharth;ajay;geetha;naga chaitanya;praveen;raj;rao ramesh;venkat;devineni avinash;love;comedy;husband;hero;posters;rx 100;father;chaitanya 1;maha;ak entertainments;sharwanand;sangeetha;sunkara ramabrahmamTue, 25 May 2021 21:21:00 GMTతండ్రికి తగ్గ తనయుడు రావు రమేష్. తండ్రి రావుగోపాలరావు ఎలాగైతే వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారో.. అదే తరహాలో రావు రమేష్ కూడా తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలతో ఆహా అనిపిస్తుంటారు. కామెడీ, విలనిజం, సెంటిమెంట్.. ఇలా నవరసాల్లో ఏ విధమైన పాత్ర ఇచ్చినా.. అద్భుతమైన నటనతో నూటికి నూరు శాతం న్యాయం చేయగలరాయన. తాజాగా మహాసముద్రం సినిమాలోని ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్ కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది. రావు రమేష్ బర్త్ డే సందర్భంగా ఈ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో గూని బాబ్జిగా ఆయన లుక్‌ను మహాసముద్రం టీం ఇటీవల విడుదల చేసింది. కుడి చేయి గూనితో టక్ చేసుకుని కోపంగా చూస్తున్న రావు రమేష్ లుక్ తెగ వైరల్ అవుతోంది.

'Rx 100' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అజయ్ భూపతి ''మహా సముద్రం'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనిని ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా అయజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్, సీనియర్ హీరో సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా, సిద్దార్ధ్, అదితి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు ఫస్ట్ లుక్స్‌కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. అయితే అందుకు కరోనా పరిస్థితులు చక్కబడాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషమంగా మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>