MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/directors-heroines-combination-a4aa4579-a42a-406d-9115-fa086b2701cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/directors-heroines-combination-a4aa4579-a42a-406d-9115-fa086b2701cc-415x250-IndiaHerald.jpg తెలుగు సినిమాలకి కమర్షియల్ సొబగులు అద్ది, సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు కె.రాఘవేంద్రరావు/ హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన అయన భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. ఆయనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. టాలీవుడ్‌లో ఆయన అడుగుపెట్టి 50 ఏళ్లకు పైనే అవుతోంది. ఇక ఆయన ఎక్కువగా శ్రీ దేవితోనే సినిమాలు చేశారు. ఆమెతో ఏకంగా 24 సినిమాలు చేశారు ఆయన. దాదాపు అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా. ముఖ్యంగాdirectors-heroines-combination;shiva;sridevi kapoor;choudary actor;deva;johnny;krishna;madhura sridhar reddy;prema;ramu;satya;simhaa;sree;cinema;love;lord siva;thief;heroine;johnny1;donga;nayak;masterఅతిలోక సుందరి - దర్శకేంద్రుడు : ఈ కాంబో సూపర్ హిట్టు!అతిలోక సుందరి - దర్శకేంద్రుడు : ఈ కాంబో సూపర్ హిట్టు!directors-heroines-combination;shiva;sridevi kapoor;choudary actor;deva;johnny;krishna;madhura sridhar reddy;prema;ramu;satya;simhaa;sree;cinema;love;lord siva;thief;heroine;johnny1;donga;nayak;masterTue, 25 May 2021 07:15:42 GMT

తెలుగు సినిమాలకి కమర్షియల్ సొబగులు అద్ది, సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు  కె.రాఘవేంద్రరావు/ హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన అయన భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. ఆయనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. టాలీవుడ్‌లో ఆయన అడుగుపెట్టి 50 ఏళ్లకు పైనే అవుతోంది.  ఇక ఆయన ఎక్కువగా శ్రీ దేవితోనే సినిమాలు చేశారు. ఆమెతో ఏకంగా 24 సినిమాలు చేశారు ఆయన. 


దాదాపు అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా. ముఖ్యంగా ఆమె మొదటి సినిమా పదహారేళ్ళ వయసు కూడా ఆయన తెరకెక్కించిందే. ఇక ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. మా నాన్నగారు కె.ఎస్‌. ప్రకాశ్‌రావు డైరెక్ట్‌ చేసిన ‘నా తమ్ముడు’ సినిమాలో శ్రీదేవి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిందని, తానే శ్రీదేవిని ఎత్తుకుని షూటింగ్‌ లొకేషన్‌కి తీసుకువెళ్లేవాణ్ణని ఒక సందర్భంలో ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సినిమాలో తను నెహ్రూ క్యారెక్టర్‌ చేసిందన్న ఆయన అంత చిన్న పిల్ల నుంచి ప్రేక్షకుల మనసుల్లో అతిలోక సుందరిగా ఎదిగిన వరకూ శ్రీదేవిని నేను చూశానని అన్నారు. ఒక హీరోయిన్‌తో 24 సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు..



 54 ఏళ్ల వయసులో శ్రీదేవిని ఆ దేవుడు తీసుకెళ్లినందుకు బాధపడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి కొంచెం రిజర్వ్‌ గా ఉండేదన్న ఆయన అయితే అది అహంభావం కాదు. తన తత్వం అంతేనని అన్నారు. కానీ ఎవరినీ నిందించడం, నొప్పించడం తనకు తెలియదన్న ఆయన  కలుపుగోలుతనంగా ఉండేదని తన పనేంటో తను చూసుకునేదని అన్నారు. ఇక వారి కాంబోలో వచ్చిన హిట్ సినిమాలు ఈ మేరకు ఉన్నాయి, పదహారేళ్ళ వయసు, వేటగాడు, ఘరానా దొంగ, మోసగాడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సత్యం శివం, ప్రేమ కానుక, కొండవీటి సింహం, మధుర స్వప్నం, త్రిశూలం, జస్టిస్ చౌదరి ,దేవత, హిమ్మత్వాలా, అడవి సింహాలు, జానీ, దోస్త్, జస్టిస్ చౌదరి, నాయక్ ,మాస్టర్ జి, వజ్రాయుధం, ధర్మాధికారి, సుహాగన్, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

AP: నేడు రైతు ఖాతాలోకి నగదు

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఐడీ ‘ఆ జాగ్రత్త’ తీసుకునుంటే పరిస్దితి వేరుగా ఉండేదా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>