MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-180e3715-6e50-4646-bb8b-cf91f892f633-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-180e3715-6e50-4646-bb8b-cf91f892f633-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న భామల్లో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ ఉన్న హీరోల సరసన నటించిన రష్మిక.. ఇటీవల  సరిలేరు నీకెవ్వరు  సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో చేస్తుంది రష్మిక. రష్మిక మందన్నా ఇటీవల ఒక చిట్ చాట్ లో తనని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారrashmika;beauty;cbn;mahesh;prabhas;allu arjun;krishnam raju;mahesh babu;rashmika mandanna;chalo;kannada;hindi;heroine;arjun;rajani kanth;telugu;tollywoodఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!rashmika;beauty;cbn;mahesh;prabhas;allu arjun;krishnam raju;mahesh babu;rashmika mandanna;chalo;kannada;hindi;heroine;arjun;rajani kanth;telugu;tollywoodTue, 25 May 2021 16:30:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తున్న భామల్లో రష్మిక మందన ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ ఉన్న హీరోల సరసన నటించిన రష్మిక.. ఇటీవల  సరిలేరు నీకెవ్వరు  సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో చేస్తుంది రష్మిక. రష్మిక మందన్నా ఇటీవల ఒక చిట్ చాట్ లో తనని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 

అదేంటి అంటే హీరోలలో మీరు డేట్ కి వెళ్ళాలి అనుకుంటే ఎవరితో వెళ్తారు అని అడిగిన ప్రశ్న కి రష్మీక సమాధానంగా ఆమెని రెబల్ స్టార్ ప్రభాస్ అడుగుతే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా అని అన్నారు. ఈ సమాధానం చూసిన అందరూ రష్మీక కూడా ప్రభాస్ ఫ్యాన్ అనుకోని ఆనందపడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తున్న ‘గుడ్‌ బై’, సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రాల్లో రష్మిక హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకున్నారు. 

అలాగే బీ టౌన్‌లో తాను ముచ్చటగా మూడో ప్రాజెక్ట్‌కు కూడా సైన్‌ చేసినట్లు ఇటీవల రష్మిక తెలిపారు. ఈ చిత్రాల్లో డైలాగ్స్‌ స్పష్టంగా పలకడం కోసం హిందీ భాష పై పట్టు సాధించాలని రష్మిక  నిర్ణయించుకున్నారు.ఇందుకోసం ఓ హిందీ ట్యూటర్‌ను కూడా నియమించుకుని పాఠాలు చెప్పించుకుంటున్నారట. అంతేకాదు హిందీ భాషను త్వరగా నేర్చుకునేందుకు ఇంట్లో, స్నేహితులతో కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతున్నారట రష్మిక. పైగా ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఆమెకు బోలెడంత సమయం దొరికినట్లయింది. ఈ ఖాళీ సమయాన్ని హిందీ నేర్చుకోవడానికి సద్వినియోగం చేసుకుంటున్నారట  రష్మికా మందన్నా. ఇక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మిక  హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>