TVDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bullithera-marrige-pick-hilet-naga-babub0d5afa5-1775-4d41-89f0-3712eaf94517-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bullithera-marrige-pick-hilet-naga-babub0d5afa5-1775-4d41-89f0-3712eaf94517-415x250-IndiaHerald.jpgఅప్పట్లో వెండితెర హీరో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్, బుల్లితెర సెలబ్రిటీలకు ఉండేది కాదు . అయితే ట్రెండ్ మారుతోంది.. ఇప్పుడు సినిమా స్టార్ లతో పాటు బుల్లితెర సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా చెప్పాలంటే వారంలో ఒక్కరోజు మాత్రమే అలరించే సినిమా వాళ్ళ కంటే, టీవీ షోలతో ప్రతిరోజూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సెలబ్రిటీలకే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, చాలా వరకు ఈ బుల్లితెర సెలబ్రిటీల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఇంకా చెపBULLITHERA MARRIGE PICK HILET NAGA BABU;auto;chiranjeevi;balakrishna;sridevi kapoor;anasuya bharadwaj;chalaki chanti;chanti;jaggaiah;prasad;rajeev;rajiv kanakala;sudhakar;suma;suma kanakala;roja;ram madhav;cinema;jabardasth;media;television;marriage;comedy;comedian;hero;heroine;research and analysis wing;t subbiramireddy;anasuya 1టీవీ: బుల్లితెర పై 6 మంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు వైరల్.. అందులో నాగబాబే హైలెట్ !టీవీ: బుల్లితెర పై 6 మంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు వైరల్.. అందులో నాగబాబే హైలెట్ !BULLITHERA MARRIGE PICK HILET NAGA BABU;auto;chiranjeevi;balakrishna;sridevi kapoor;anasuya bharadwaj;chalaki chanti;chanti;jaggaiah;prasad;rajeev;rajiv kanakala;sudhakar;suma;suma kanakala;roja;ram madhav;cinema;jabardasth;media;television;marriage;comedy;comedian;hero;heroine;research and analysis wing;t subbiramireddy;anasuya 1Tue, 25 May 2021 02:00:00 GMT
అప్పట్లో వెండితెర హీరో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్,  బుల్లితెర సెలబ్రిటీలకు ఉండేది కాదు . అయితే ట్రెండ్ మారుతోంది.. ఇప్పుడు సినిమా స్టార్ లతో పాటు బుల్లితెర సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా చెప్పాలంటే వారంలో ఒక్కరోజు మాత్రమే అలరించే సినిమా వాళ్ళ కంటే, టీవీ షోలతో ప్రతిరోజూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సెలబ్రిటీలకే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, చాలా వరకు ఈ బుల్లితెర సెలబ్రిటీల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే బుల్లితెరపై నటిస్తూ వెండితెరపై అవకాశాలను దక్కించుకుంటున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు.


మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్లలో ఎక్కువగా బుల్లితెరపై స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు నాగబాబు, యాంకర్ సుమ, స్టార్ హీరోయిన్ రోజా అలాగే యాంకర్ అనసూయ. ఇక వీరి తర్వాత అంత స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న వారు జబర్దస్త్ కమెడియన్ లు అని కూడా చెప్పవచ్చు.


ఇదిలా ఉండగా , ప్రస్తుతం బుల్లితెరపై పాపులరైన కొంతమంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా  వైరల్  అవుతున్నాయి. వీటిలో నాగబాబు పెళ్ళి ఫోటోలు అలాగే సుమ రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు హైలెట్ గా నిలిచాయి. అయితే ఆ ఫోటోలను ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేయండి.


నాగబాబు  పెళ్లి ఫోటోలు:
చిరంజీవి తన తమ్ముడి పెళ్లిని, పద్మజా తో చాలా వైభవంగా జరిపించాడు. నాగబాబు పెళ్లికి బాలకృష్ణ, రామానాయుడు , జగ్గయ్య , సుబ్బిరామిరెడ్డి , శోభన్ బాబు , ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రీదేవి, రాధ లాంటి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరు కావడం విశేషం.. అయితే ఆ పెళ్ళి ఫోటోలు ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూసేయండిసుమ రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు:
కేరళకు చెందిన అమ్మాయిని ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై గత రెండు దశాబ్దాల నుండి స్టార్ట్ స్టేటస్ ను అనుభవిస్తోంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలను కూడా ఒకసారి చూడండి.
3). జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను పెళ్లి ఫోటోలను ఓ సారి చూసేయండి.
4). జబర్దస్త్ కామెడీ ఆటో రాంప్రసాద్ పెళ్లి ఫోటోలు కూడా చూసేయండి.
5). చలాకి చంటి పెళ్లి ఫోటోలను చూడండి.
6). జబర్దస్త్ కమెడియన్ సునామి సుధాకర్ పెళ్లి ఫోటోలు కూడా చూసేయండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు త్రిమూర్తులు చెక్ పెట్టేసినట్లేనా?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>