HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/veapaku-dabetice-4c2c52d9-d367-4468-99db-72dd05c3aa29-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/veapaku-dabetice-4c2c52d9-d367-4468-99db-72dd05c3aa29-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది దీర్ఘకాలికంగా బాధ పడుతున్న వ్యాధులలో ముఖ్యంగా క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బీ పీ అని చెప్పవచ్చు. అయితే ఇందులో అత్యంత వేగంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మందికి వస్తోంది మాత్రం డయాబెటిస్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆహారపు అలవాట్లు, నిద్రలేమి,ఒత్తిళ్లు, జన్యుపరమైన లోపాలు.. ఇలాంటి రకరకాల కారణాల వల్ల చాలామంది డయాబెటిస్ కు గురి అవుతున్నారు అని చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మనుషుల్ని చంపే వాటిలో డయాబెటిస్ 7 స్థానంలో ఉంటుందని WHO అంటోంది. ఇలాVEAPAKU DABETICE;chinna;manu;heart;cancer;cheque;aqua;neem;heart attack;sugarవేపాకులతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా ?వేపాకులతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చా ?VEAPAKU DABETICE;chinna;manu;heart;cancer;cheque;aqua;neem;heart attack;sugarTue, 25 May 2021 19:00:00 GMT
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది దీర్ఘకాలికంగా  బాధ పడుతున్న వ్యాధులలో ముఖ్యంగా క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, బీ పీ  అని చెప్పవచ్చు. అయితే  ఇందులో అత్యంత వేగంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మందికి వస్తోంది మాత్రం  డయాబెటిస్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆహారపు అలవాట్లు, నిద్రలేమి,ఒత్తిళ్లు, జన్యుపరమైన లోపాలు.. ఇలాంటి రకరకాల కారణాల వల్ల  చాలామంది డయాబెటిస్ కు గురి అవుతున్నారు అని చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మనుషుల్ని చంపే వాటిలో డయాబెటిస్ 7 స్థానంలో ఉంటుందని WHO అంటోంది. ఇలాంటి ప్రాణాంతకమైన  డయాబెటిస్ సమస్యను వేపాకులతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.


వేపాకు ద్వారా బ్లడ్ లో  షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు. వేపాకులు మన శరీరంలోని విషపదార్థాలు బయటకు తరిమికొడతాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీని వల్ల గుండె రక్తనాళాలు,కళ్ళు,కిడ్నీలు, నరాలు దెబ్బతింటాయి. అందుకే ఈ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా జాగ్రత్త పడతారు. అందుకే ఆహారం లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే వాటిని తీసుకోవాలి.

వేప చెట్టులోని ఆకులు, పువ్వులు,గింజలు, పండ్లు, బెరడు అన్నిటిలోనూ ఔషధగుణాలు ఉన్నాయి. శరీరంలోని మంటలు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ సంబంధిత వ్యాధులు, నోటి సమస్యలకు వేపాకు ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు డయాబెటిస్ ను  పూర్తిగా నయం చేయలేదు. కానీ వ్యాధి తీవ్రతను తగ్గించగలదు. అంతే కాకుండా వ్యాధి వేగంగా పెరగకుండా చేయగలదని పరిశోధనలో తెలిసింది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు వేపాకు జ్యూస్ తాగాలి. లేదంటే కొన్ని వేపాకులను నమలాలి. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి కాబట్టి  బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా చేస్తాయి.

వేపాకు జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి:
కొన్ని వేపాకులను 5 నిమిషాల పాటు ఉడికించాలి. వేపాకులు మెత్త పడినట్లు మారగానే, అందులో ఉండే నీరు ఆకుపచ్చగా మారుతుంది. ఆ నీటిని వడకట్టి, ఏదైనా బాటిల్ లో పోసుకొని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా రోజు తాగడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ట్విట్టర్ ఆఫీసులో సోదాలు" ... జరిగిన కథ ఇదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>