MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyab9baaf01-3a14-4ee5-98d4-2bb07c07246c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyab9baaf01-3a14-4ee5-98d4-2bb07c07246c-415x250-IndiaHerald.jpgబాలయ్య అంటేనే ఆయన ఫ్యాన్స్ కి ఒక మజా. నందమూరి అందగాడు ఏ పాత్ర వేసినా కూడా సినిమా హిట్టే అంటారు అభిమానులు. ఇక బాలయ్యను గుండెల్లో పెట్టుకుని నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య సైతం అభిమానుల అభిరుచికి తగినట్లుగా ఎప్పటికపుడు కొత్త పాత్రలను వేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. balayya;balakrishna;gopichand;anil music;anil ravipudi;boyapati srinu;sithara;cinema;jersey;nandamuri taraka rama rao;krack;success;nithin;nithin reddy;venkatesh;venky atluri;rangeelaమూడు దశాబ్దాల నాటి పాత్రలో బాలయ్య... ?మూడు దశాబ్దాల నాటి పాత్రలో బాలయ్య... ?balayya;balakrishna;gopichand;anil music;anil ravipudi;boyapati srinu;sithara;cinema;jersey;nandamuri taraka rama rao;krack;success;nithin;nithin reddy;venkatesh;venky atluri;rangeelaTue, 25 May 2021 20:00:00 GMTబాలయ్య అంటేనే ఆయన ఫ్యాన్స్ కి ఒక మజా. నందమూరి అందగాడు ఏ పాత్ర వేసినా కూడా సినిమా హిట్టే అంటారు అభిమానులు. ఇక బాలయ్యను గుండెల్లో పెట్టుకుని నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య సైతం అభిమానుల అభిరుచికి తగినట్లుగా ఎప్పటికపుడు కొత్త పాత్రలను వేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు.

ఇదిలా ఉండగా బాలయ్య ప్రస్తుతం అఖండ మూవీని బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ అన్న అంచనాలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్ కూడా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ  తరువాత సినిమాలను కూడా బాలయ్య వరసగా లైన్ లో పెడుతున్నారు. బాలయ్యతో మైత్రీ మూవీస్ వారి సినిమాకు క్రాక్ వంటి బంపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం అద్భుతమైన కధను ఆయన తయారు చేశారు.

సినిమా తరువాత బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీ చేస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. అయితే అదే సమయంలో సితార  సంస్థ  బాలయ్యతో ఒక సినిమాను నిర్మించాలని భావిస్తున్నారుట.  జెర్సీ వంటి మూవీని తీసి హిట్ కొట్టిన ఈ సంస్థ ఇపుడు బాలయ్య కాల్షీట్ల కోసం చూస్తోంది. బాలయ్యకు సరిపోయే కధను కూడా వండుతున్నారు అంటున్నారు. తాజాగా నితిన్ తో రంగీలా మొవీని తీసిన వెంకీ అట్లూరి బాలయ్య మూవీకి డైరెక్షన్ చేస్తారని అంటున్నారు. ఈ మూవీ కధ పూర్తిగా పల్లెటూరి నేపధ్యంలో ఉంటుందని అంటున్నారు. బాలయ్య పల్లెటూరి పాత్రలు వేసి దాదాపుగా మూడు దశాబ్దాలు అయింది. అపుడెపుడో బాల గోపాలుడు మూవీలో బాలయ్య పల్లెటూరి వేషం కట్టారు. మళ్ళీ పూర్తి స్థాయిలో పల్లెటూరి పాత్రలో బాలయ్య ఈ మూవీలో కనిపిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాలయ్య అభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న కధతో బాలయ్య వస్తే బంపర్ హిట్టే అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెట్రో రైళ్లు ఢీ .. 213 మందికి గాయాలు!

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>