BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/toddy577cdd9f-07a9-4b98-9fa9-d157b061c00a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/toddy577cdd9f-07a9-4b98-9fa9-d157b061c00a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కల్తీ కల్లు కలకలం రేపింది. గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లా పురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్తీకల్లు తాగి ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్లు చెబుతున్నారు. అయితే కల్తీ కల్లు ముఠాలు రెచ్చిపోతున్నా పోలీసులు కానీ అబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కల్తీ కల్లు ఘటనలు తెలంగాణలో అనేకం వెలుగుచూశాయి. అయినా సరే ఈ అంశం మీద అబ్కారీ శాఖ అధికారులు గాని పోలీసులు గాని దృష్టి పెట్టtoddy;district;policeకల్తీ కల్లు కలకలం.. ముగ్గురు మృతి!కల్తీ కల్లు కలకలం.. ముగ్గురు మృతి!toddy;district;policeTue, 25 May 2021 08:14:00 GMTతెలంగాణలో కల్తీ కల్లు కలకలం రేపింది. గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లా పురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్తీకల్లు తాగి ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్లు చెబుతున్నారు. 


అయితే కల్తీ కల్లు ముఠాలు రెచ్చిపోతున్నా పోలీసులు కానీ అబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కల్తీ కల్లు ఘటనలు తెలంగాణలో అనేకం వెలుగుచూశాయి. అయినా సరే ఈ అంశం మీద అబ్కారీ శాఖ అధికారులు గాని పోలీసులు గాని దృష్టి పెట్ట లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతున్నాయని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ 25 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి.. అలోపతీ డాక్టర్లకు బాబా రాందేవ్‌ సవాల్.?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఐడీ ‘ఆ జాగ్రత్త’ తీసుకునుంటే పరిస్దితి వేరుగా ఉండేదా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: గొట్టిపాటి బలం తగ్గలేదా?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>