BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbi5745ad79-7db8-4f02-8b57-c626b67ee934-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbi5745ad79-7db8-4f02-8b57-c626b67ee934-415x250-IndiaHerald.jpgసీబీఐ డైరెక్టర్ ఎంపిక అనేక మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం రూపొందించిన తుది జాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆరు మాసాల లోపు సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారిని సీబీఐ డైరెక్టర్ పదవిలో నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో ఏర్పరచిన నిబంధన మేరకు జస్టిస్ రమణ సూచనలు చేసినట్లు చేబుతునారు. ఇక చివరికి కమిటీ మూడు పేర్లు ఖరారు చేసింది. మహారాష్టcbi;kumaar;ramana;seema;tiru;maharashtra - mumbai;prime minister;cbi;director;maharashtra;yashasvi jaiswalసిబిఐ చీఫ్ గా సుబోద్ కుమార్ జైస్వాల్?సిబిఐ చీఫ్ గా సుబోద్ కుమార్ జైస్వాల్?cbi;kumaar;ramana;seema;tiru;maharashtra - mumbai;prime minister;cbi;director;maharashtra;yashasvi jaiswalTue, 25 May 2021 13:00:00 GMTసీబీఐ డైరెక్టర్ ఎంపిక అనేక మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం రూపొందించిన తుది జాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఈ మేరకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 


ఆరు మాసాల లోపు సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారిని సీబీఐ డైరెక్టర్ పదవిలో నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో ఏర్పరచిన నిబంధన మేరకు జస్టిస్ రమణ సూచనలు చేసినట్లు చేబుతునారు. ఇక చివరికి కమిటీ మూడు పేర్లు ఖరారు చేసింది. మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్‌కుమార్ జైస్వాల్, సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సీఎస్కే కౌముది.. ఈ ముగ్గురిలో ఒకరు సీబీఐ డైరెక్టర్ పదవి చేపడతారు. అయితే ఇందులో సుబోధ్‌కుమార్ జైస్వాల్ ఎంపిక అయ్యే ఎక్కువగా  ఉన్నాయని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!

ఆ మీటింగ్ తోనే అలర్ట్ అయిన ఎన్టీఆర్!

రాఘవేంద్ర రావు-జయసుధ కాంబో అంటేనే ఓ మ్యాజిక్..

కృష్ణవంశీ, రమ్యకృష్ణ ల కాంబో లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లేంటో తెలుసా..?

కాజల్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా ?

ఆ డైరెక్టర్ కు తమన్నా లక్కీ దేవత..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>