MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-06fd9967-4234-4db4-9bb2-5a906bb459dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-06fd9967-4234-4db4-9bb2-5a906bb459dc-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ వయసు పెరిగినా అతడికి అమ్మాయిలలో ఇంకా క్రేజ్ చాల ఉంది. రణబీర్ డేటింగ్ చేయని బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ చాల తక్కువ. దీపికా పదుకొనే కత్రినా కైఫ్ లాంటి క్రేజీ బ్యూటీలతో ప్రేమ వ్యవహారాలూ నడిపి ఆతరువాత బ్రేకప్ అయి చివరకు అలియా భట్ దగ్గర సెటిల్ అయ్యాడు.దీనితో ఇప్పుడైనా రణబీర్ తన పద్ధతి మార్చుకుని ఒక ఇంటివాడు కావాలని బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశిస్తోంది. ఎంతోమంది హీరోయిన్స్ ను ప్రేమలో పడేసిన రణబీర్ కు మన దక్షిణాదికి సంబంధించి అనుష్క అంటే క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పాడు. అయితే ఆమsamantha;;naga chaitanya;alia bhatt;anoushka;katrina kaif;akkineni nagarjuna;ranbir kapoor;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;prema;samantha;bollywood;media;marriage;love;interview;industry;hero;heroine;crushరణబీర్ వైపు సమంత ఆలోచనలు షాక్ లో అక్కినేని ఫ్యాన్స్ !రణబీర్ వైపు సమంత ఆలోచనలు షాక్ లో అక్కినేని ఫ్యాన్స్ !samantha;;naga chaitanya;alia bhatt;anoushka;katrina kaif;akkineni nagarjuna;ranbir kapoor;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;prema;samantha;bollywood;media;marriage;love;interview;industry;hero;heroine;crushTue, 25 May 2021 08:00:00 GMTబాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ వయసు పెరిగినా అతడికి అమ్మాయిలలో ఇంకా క్రేజ్ చాల ఉంది. రణబీర్ డేటింగ్ చేయని బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ చాల తక్కువ. దీపికా పదుకొనే కత్రినా కైఫ్ లాంటి క్రేజీ బ్యూటీలతో ప్రేమ వ్యవహారాలూ నడిపి ఆతరువాత బ్రేకప్ అయి చివరకు అలియా భట్ దగ్గర సెటిల్ అయ్యాడు.


దీనితో ఇప్పుడైనా రణబీర్ తన పద్ధతి మార్చుకుని ఒక ఇంటివాడు కావాలని బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశిస్తోంది. ఎంతోమంది హీరోయిన్స్ ను ప్రేమలో పడేసిన రణబీర్ కు మన దక్షిణాదికి సంబంధించి అనుష్క అంటే క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పాడు. అయితే ఆమె అభిమానం మాత్రం వేరే వారి పై ఉంది. ఈ పరిస్థితుల మధ్య రణబీర్ తో రొమాన్స్ చేయాలని తనకు ఉంది అంటు సమంత ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది.


సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ ఆమె ఈ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు బాలీవుడ్ సినిమాలలో నటించాలని ఉందని అంతేకాదు అవకాశం వస్తే తనకు రణబీర్ పక్కన హీరోయిన్ గా నటించాలని తన కోరిక అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ అక్కినేని అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.


సమంత నాగచైతన్య లకు పెళ్లి అయి మూడు సంవత్సరాలు దాటిన పరిస్థితులలో నాగార్జునను తాత ఎప్పుడు అవుతావు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి నాగ్ నవ్వుతూ సమాధానం ఇస్తూ తాను కూడ నిజ జీవితంలో తాత అవ్వడానికి రెడీగా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సమంత ఆలోచనలు బాలీవుడ్ ఇండస్ట్రీ పై పడటంతో ఆమె అక్కడ బిజీ అయితే ఇక ఇప్పట్లో నాగార్జున తాత అయ్యే అవకాశం ఉండకపోవచ్చు అంటూ నాగ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..  







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>