MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-balayya-prabhasf9e43417-a485-4ff6-9bca-449de7ac7e0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-balayya-prabhasf9e43417-a485-4ff6-9bca-449de7ac7e0b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండడంతో అనేక మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వలన మళ్ళి గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా దాదాపుగా చాలా రంగాలు మూతపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా సినిమా రంగంలో షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో పాటు త్వరలో విడుదలకు సిద్దమవుతున్న మూవీస్ చాలా వరకు వాయిదా పడ్డాయి. ఆ విధంగా షూట్ నిలుపుదల చేయబడ్డ సినిమాల్లో ప్రస్తుతం ప్రభాస్, చిరంజీవి, బాలయ్య నటిస్తున్న మూడు సినిమాలు కేవలం పది నుండి పదిహేను రోజుchiranjeevi-balayya-prabhas;chiranjeevi;prabhas;balakrishna;ram charan teja;pooja hegde;shiva;boyapati srinu;gopika;kajal aggarwal;koratala siva;ram pothineni;thaman s;cinema;love;lord siva;heroine;miryala ravinder reddy;romantic;lie;v creations;vemuri radhakrishna;uv creations;v;yashasvi jaiswal;gopikrishna movies;reddyబాలయ్య, చిరు, ప్రభాస్ .... ముగ్గురికి పది రోజులే మిగిలింది ..... ??బాలయ్య, చిరు, ప్రభాస్ .... ముగ్గురికి పది రోజులే మిగిలింది ..... ??chiranjeevi-balayya-prabhas;chiranjeevi;prabhas;balakrishna;ram charan teja;pooja hegde;shiva;boyapati srinu;gopika;kajal aggarwal;koratala siva;ram pothineni;thaman s;cinema;love;lord siva;heroine;miryala ravinder reddy;romantic;lie;v creations;vemuri radhakrishna;uv creations;v;yashasvi jaiswal;gopikrishna movies;reddyTue, 25 May 2021 21:48:58 GMTప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండడంతో అనేక మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వలన మళ్ళి గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా దాదాపుగా చాలా రంగాలు మూతపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా సినిమా రంగంలో షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో పాటు త్వరలో విడుదలకు సిద్దమవుతున్న మూవీస్ చాలా వరకు వాయిదా పడ్డాయి. ఆ విధంగా షూట్ నిలుపుదల చేయబడ్డ సినిమాల్లో ప్రస్తుతం ప్రభాస్, చిరంజీవి, బాలయ్య నటిస్తున్న మూడు సినిమాలు కేవలం పది నుండి పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. ముందుగా ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్ గురించి మాట్లాడుకుంటే, రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి.

మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా పలు యాక్షన్ అంశాలు కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాని జులై 30న విడుదలవుతుందని ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. కాగా ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ మూవీ విడుదల వాయిదా పడే ఛాన్స్ కనపడుతోంది. ఇక చిరంజీవి ఆచార్య మూవీ విషయానికి వస్తే, కొరటాల శివ తీస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా కాజల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవాలయాల భూముల వివాదాల నేపథ్యంలో ఈ మూవీ తెరెక్కుతుండగా ఈ నెల మే 13న మూవీని విడుదల చేయాలని భావించిన యూనిట్, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం వలన మరికొన్నాళ్లు విడుదల వాయిదా వేశారు. వీటితో పాటు బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ కూడా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకి చేరుకొని కరోనా కారణంగానే ఆగిపోయింది.

బోయపాటి తీస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి తీస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా ఈ మూవీని ఈనెల 28న విడుదల చేయదల్చినప్పటికీ కొవిడ్ కారణంగానే రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసారు. ఆ విధంగా చిరు, బాలయ్య, ప్రభాస్ ల సినిమాలు మూడు కూడా కేవలం పదిరోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో చివరి దశలో ఆగిపోయాయి. కాగా ప్రభుత్వం నుండి షూటింగ్స్ కి అనుమతి లభించిన వెంటనే ఈ సినిమాలను వేగవంతంగా పూర్తి చేసేలా ఆయా మూవీ యూనిట్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>