BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyab30b2851-4994-4235-bbba-9cafafbeff6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyab30b2851-4994-4235-bbba-9cafafbeff6d-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ పై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు అధ్యయనం ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆనందయ్య మందు తయారీ మరింత ఆలస్యం కానున్నట్టు చెబుతున్నారు. ఇక ఆంక్షల నేపధ్యంలో కృష్ణపట్నంకి కరోనా పanandayya;tiru;vijayawada;district;police;tirupati;ayurveda;krishnapatnam portఆనందయ్యకి హై సెక్యూరిటీ.. మందు విషయంలో సందిగ్ధత!ఆనందయ్యకి హై సెక్యూరిటీ.. మందు విషయంలో సందిగ్ధత!anandayya;tiru;vijayawada;district;police;tirupati;ayurveda;krishnapatnam portTue, 25 May 2021 08:43:13 GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ పై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ,  తిరుమల ఆయుర్వేద కళాశాలలు అధ్యయనం ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 


పరిశోధన రిపోర్ట్ ఆధారంగా  ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆనందయ్య మందు తయారీ మరింత ఆలస్యం కానున్నట్టు చెబుతున్నారు. ఇక ఆంక్షల నేపధ్యంలో కృష్ణపట్నంకి కరోనా పేషెంట్స్ రాక తగ్గింది. అలాగే కృష్ణపట్నంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆనందయ్యకి కృష్ణపట్నం పోర్టులో పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఒక ఎస్సై, కొంత మంది కానిస్టేబుళ్లతో ఆనందయ్యకి ఎస్పీ రక్షణ ఏర్పాట్లు చేశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : సీఐడీ ‘ఆ జాగ్రత్త’ తీసుకునుంటే పరిస్దితి వేరుగా ఉండేదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>