EducationSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-govt-jobsccec748f-c36c-4b85-9bce-a6bf3063d9a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/latest-govt-jobsccec748f-c36c-4b85-9bce-a6bf3063d9a8-415x250-IndiaHerald.jpgరైల్వేలో వరుస గుడ్ న్యూస్ లను అందుతున్నాయి. రైల్వేలో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు చేయాలని భావించేవారికి ఇది సువర్ణ అవకాశమనే చెప్పాలి. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. పశ్చిమ రైల్వే 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. latest govt jobs;ahmedabad;job;diesel;good news;application;june;indian;good newwz;vadodaraరైల్వేలో 3591 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..రైల్వేలో 3591 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..latest govt jobs;ahmedabad;job;diesel;good news;application;june;indian;good newwz;vadodaraTue, 25 May 2021 18:00:00 GMTరైల్వేలో వరుస గుడ్ న్యూస్ లను అందుతున్నాయి. రైల్వేలో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు చేయాలని భావించేవారికి ఇది సువర్ణ అవకాశమనే చెప్పాలి. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. పశ్చిమ రైల్వే 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2021 జూన్ 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది పశ్చిమ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..

మొత్తం ఖాళీలు- 3591
డివిజన్‌- 738
వడోదరా డివిజన్- 489
అహ్మదాబాద్ డివిజన్- 611
రాత్లాం డివిజన్- 434
రాజ్‌కోట్ డివిజన్- 176
భావ్‌నగర్ వర్క్‌షాప్- 210
లోయర్ పరేల్ వర్క్‌షాప్- 396
మహాలక్ష్మి వర్క్‌షాప్- 64
భావ్‌నగర్ వర్క్‌షాప్- 73
దహోద్ వర్క్‌షాప్- 187
ప్రతాప్‌నగర్ వర్క్‌షాప్ వడోదర- 45
సబర్మతీ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 60
సబర్మతీ సిగ్నల్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 25
హెడ్‌క్వార్టర్ ఆఫీస్-34

ఇకపోతే ఉద్యోగాల పూర్తి వివరాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 మే 25 ఉదయం 11 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 24 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి
దరఖాస్తు ఫీజు- రూ.100

ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోవాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"కృష్ణపట్నం ఆనందయ్య" పడుతున్న కష్టాలకు కారణమిదే ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>