MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramyakrishnab9d2df96-9e3c-41b4-b319-60f613213272-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramyakrishnab9d2df96-9e3c-41b4-b319-60f613213272-415x250-IndiaHerald.jpgఅలనాటి హీరోయిన్ లలో రమ్యకృష్ణ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఆమె క్షణం తీరిక లేనంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమాత శివగామి గా బాహుబలి చిత్రంలో నటించి మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న రమ్య కృష్ణ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ని ఈ సినిమా ద్వారా సంపాదించుకుంది. ఆ తరువాత ఈమె కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస సినిమా అవకాశాలు ఆమెకు రావడంతో ఆమె కెరియర్ కి ఎదురు లేకుండా పోయింది.ramyakrishna;koti;jayalalitha;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;ramya;ramya krishnan;vijay;vijay deverakonda;cinema;bahubali;television;husband;heroine;joseph vijay;queen;ranga marthanda;devarakonda;chitram;tamilకుర్ర హీరోయిన్స్ కి షాక్ ఇస్తున్న రమ్యకృష్ణకుర్ర హీరోయిన్స్ కి షాక్ ఇస్తున్న రమ్యకృష్ణramyakrishna;koti;jayalalitha;jeevitha rajaseskhar;krishna;krishna vamshi;ramya;ramya krishnan;vijay;vijay deverakonda;cinema;bahubali;television;husband;heroine;joseph vijay;queen;ranga marthanda;devarakonda;chitram;tamilTue, 25 May 2021 15:00:00 GMTఅలనాటి హీరోయిన్ లలో రమ్యకృష్ణ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఆమె క్షణం తీరిక లేనంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమాత శివగామి గా బాహుబలి చిత్రంలో నటించి మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న రమ్య కృష్ణ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ని ఈ సినిమా ద్వారా సంపాదించుకుంది. ఆ తరువాత ఈమె కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస సినిమా అవకాశాలు ఆమెకు రావడంతో ఆమె కెరియర్ కి ఎదురు లేకుండా పోయింది.

ప్రస్తుతం ఆమె తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో నటిస్తుండగా మరి కొన్ని ప్రాజెక్టులలో కూడా ఆమె కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ రమ్యకృష్ణ ఆకట్టుకుంటుంది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. నీలాంబరి గా , అమ్మోరు గా,  శివగామి గా విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న రమ్య కృష్ణ జయలలిత పాత్రలో గొప్పగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో సహా సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమా లో నటిస్తుంది. అంతేకాకుండా తమిళంలో టీవీ షోల వ్యాఖ్యాతగా మరియు సీరియల్స్ లో కూడా రాణిస్తున్నారు 50 ఏళ్ల రమ్యకృష్ణ. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, అందాన్ని మాత్రం తరగనివ్వకుండా పాత తరం హీరోయిన్ ల లాగా కనిపిస్తూ అలరిస్తున్నారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న రమ్యకృష్ణ రోజుకు ఎంత పారితోషకం అందుకుంటుంది అంటే దాదాపు 10 లక్షలకు పైగానే ఆమె డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక అగ్ర నాయిక ఒక్కో సినిమాకి కోటి నుంచి మూడు కోట్లు తీసుకుంటుంటే రెండు నెలలకు డేట్ లు కేటాయించాలి. కానీ రమ్యకృష్ణ కేవలం రోజుల వ్యవధిలోనే అంత పెద్ద మొత్తాన్ని ఆర్జిస్తున్నారన్నమాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు రోజుల పాటు లాక్ డౌన్ కఠినం

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>