MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-heroin-combinatione38ffe6a-6af7-4906-8295-cff486005652-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-heroin-combinatione38ffe6a-6af7-4906-8295-cff486005652-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాసన్.అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా శ్రుతి హాసన్ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది.ఇక ఆ తర్వాత సంవత్సరం డైరెక్టర్ గోపిచంద్ మలినేని రవితేజ బలుపు సినిమాలో హీరోయిన్ నటించింది.2013లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు అటు ప్లాపుల్లో ఉన్న రవితేజకు Director Heroin Combination;pawan;prabhas;ravi;shruti;shruti haasan;bhama;gopichand malineni;kalyan;kranthi;kranti;ravi teja;makar sakranti;bollywood;tollywood;cinema;blockbuster hit;director;heroine;gabbar singh;krack;pawan-kalyan;sruthi;sankranthi;sankranti'శృతిహాసన్ - గోపిచంద్ మలినేని.. టాలీవుడ్ కి క్రాకెక్కించిన కాంబినేషన్..!!'శృతిహాసన్ - గోపిచంద్ మలినేని.. టాలీవుడ్ కి క్రాకెక్కించిన కాంబినేషన్..!!Director Heroin Combination;pawan;prabhas;ravi;shruti;shruti haasan;bhama;gopichand malineni;kalyan;kranthi;kranti;ravi teja;makar sakranti;bollywood;tollywood;cinema;blockbuster hit;director;heroine;gabbar singh;krack;pawan-kalyan;sruthi;sankranthi;sankrantiTue, 25 May 2021 15:04:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాసన్.అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా శ్రుతి హాసన్ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది.ఇక ఆ తర్వాత సంవత్సరం డైరెక్టర్ గోపిచంద్ మలినేని రవితేజ బలుపు సినిమాలో హీరోయిన్ నటించింది.2013లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు అటు ప్లాపుల్లో ఉన్న రవితేజకు మాంచి కం బ్యాక్ కూడా ఇచ్చింది ఈ సినిమా.ఇక ఆ తర్వాత శ్రుతిహాసన్ హాసన్ నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్ కి చెక్కేసింది ఈ భామ.

 అక్కడ కూడా ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. అలా కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేక.. టాలీవుడ్ కి కొంత దూరం అయ్యింది.ఇక చివరగా పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమాలో నటించింది శృతి హాసన్.ఇక ఈ హీరోయిన్ పనైపోయింది అని అందరూ అనుకున్న సమయంలో.. మళ్ళీ ఈ హీరోయిన్ కి లైఫ్ ఇచ్చాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.ఈ ఏడాది క్రాక్ అనే సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఈ సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమాలో రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించారు.కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాతో శ్రుతిహాసన్ దశ తిరిగింది.

దీంతో గోపిచంద్, శ్రుతిహాసన్ లది ఇండ్రస్టీ లో హిట్ కాంబోగా ముద్ర పడిపోయింది.ఇక ఈ సినిమా హిట్ తో ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రాక్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సరసన ఈ అమ్మడు నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.దీంతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఈ భామ.ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న శ్రుతి హాసన్ ఇటీవల ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు క్రాక్ దర్శకుడు గోపిచంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలయ్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ శ్రుతిహాసనే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.మొత్తం మీద ఈ ఇద్దరి కాంబినేషన్ మాత్రం పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు రోజుల పాటు లాక్ డౌన్ కఠినం

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?

చిరంజీవి సర్జ కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో చూసారా?

పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్స్

సీనియర్ నటి జయసుధ ఏకంగా 27 సినిమాలు ఆయన దర్శకత్వంలోనే చేసిందట.!

కేజిఎఫ్ 2 లో రావు రమేష్ పాత్ర ఇదే...!

మాటల మాంత్రికుడు, పూజ హెగ్డే ల కాంబో అందుకే సూపర్ సక్సెస్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>