MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani65cbd8d0-346c-4598-b8f7-124f9c5e8cd7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-vani65cbd8d0-346c-4598-b8f7-124f9c5e8cd7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి.. నటిగానే కాకుండా సోషల్ మీడియా మీడియా లో ఈమధ్య హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.. ఇప్పటివారికి సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలు పెట్టె నటీమణిగానే తెలుసు కానీ ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయి.పోనీ అవకాశాలు తక్కువగా వస్తున్నాయా అంటే అదీ కాదు ఆమెకు అవకాశాలు వస్తున్నా ఆమె వాటిని రిజెక్ట్ చేస్తుందట.. కొంచెం పాతతరం వారికి ఆమె నటీమణీ గా సుపరిచయమే.. surekha vani;pawan;prakash raj;raj;surekha vani;tara;vani;media;marriage;husband;heroine;nivetha thomas;v;rekha vedavyas;raaga;racchaనువ్వు వర్జినా... సురేఖవాణి కూతురు ఊహించని సమాధానం..!!నువ్వు వర్జినా... సురేఖవాణి కూతురు ఊహించని సమాధానం..!!surekha vani;pawan;prakash raj;raj;surekha vani;tara;vani;media;marriage;husband;heroine;nivetha thomas;v;rekha vedavyas;raaga;racchaTue, 25 May 2021 09:00:00 GMTతెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి.. నటిగానే కాకుండా సోషల్ మీడియా మీడియా లో ఈమధ్య హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.. ఇప్పటివారికి సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలు పెట్టె నటీమణిగానే తెలుసు కానీ ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయి.పోనీ అవకాశాలు తక్కువగా వస్తున్నాయా అంటే అదీ కాదు ఆమెకు అవకాశాలు వస్తున్నా ఆమె వాటిని రిజెక్ట్ చేస్తుందట.. కొంచెం పాతతరం వారికి ఆమె నటీమణీ గా సుపరిచయమే..

అమ్మ పాత్రలకు, అక్క పాత్ర లకు, వదిన పాత్ర లకు ఆమెనే సంప్రదిస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. ఆమె భర్త ఆమధ్య చనిపోయిన విషయం తెలిసిందే.. ఆ బాధనుంచి తేరుకుని ప్రస్తుతం మళ్ళీ సినిమాల బాట పడుతుంది.  ఇటీవలే ఆమె కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు రాగ అవి పుకార్లు అని తేల్చేసింది.అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల మంచి ఎమోషనల్ నటి అయినా సురేఖ వాణి  చూడగానే సొంత మనిషిలా అనిపిస్తుంది.. నిజానికి ఆమెకు ఆమె ఎత్తు కూతురు ఉందంటే ఎవరైనా ఆశ్చర్య పోతారు.. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో ఆమె తన కూతురు తో కలిసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఆన్ లైన్ లో వాళ్ళ హాట్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.  

కూతురు తో కలిసి పొట్టి పొట్టి బట్టలేసుకుని సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆమె సినిమాల్లో కనిపిస్తే వచ్చిన పాపులారిటీ కంటే సోషల్ మీడియా లో అందాల విందు చేస్తే వచ్చే పాపులారిటీ ఎక్కువ అని చెప్పొచ్చు. అందంలో  తల్లికి మించి ఉన్న సుప్రీతా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిగర్, గ్లామర్ కలిగి ఉంది. దీనితో సుప్రీతాకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక నచ్చని విషయాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సుప్రీతా మీడియాపై కొన్ని సందర్భాలలో ఫైర్ అయ్యారు. అలాగే తాజాగా మరోసారి ఓ నెటిజెన్ తనని అడగరాని ప్రశ్న అడిగారని తనదైన స్టైల్ లో ఫైర్ అయ్యారు.. మీరు వర్జీనా అన్న ప్రశ్నకు ఆమె ఫైర్ అయ్యారు..  ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ మూవీలో లాయర్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ నివేదా థామస్ ని 'నువ్వు వర్జినేనా?' అనే ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు పవన్ కోపంతో ఊగిపోతూ రచ్చ చేస్తారు. సదరు నెటిజెన్ కి ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో పెట్టి, చెప్పకనే సమాధానం చెప్పింది సుప్రీతా.ఆడపిల్లను అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజెన్ కి పవన్ చేత గడ్డి పెట్టించింది సుప్రీతా.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>