PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgఎమ్మెల్యేల పనితీరు విషయంలో జగన్ సంతోషంగా ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి అనే దానిపై మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్షాలను విమర్శించే విషయంలో గానీ ప్రజల్లోకి వెళ్లే విషయంలో గానీ ఎమ్మెల్యేలు ఎంత వరకు కష్టపడుతున్నారు ఏంటి అనే దానిపై ఇప్పుడు జగన్ కాస్త సీరియస్ గా దృష్టి సారించారు. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణjagan,ycp,ap;jagan;uttarandhra;chief minister;letter;local language;party;mantra;santoshamఆ పది మంది ఎమ్మెల్యేలే జగన్ కు చిరాకు...?ఆ పది మంది ఎమ్మెల్యేలే జగన్ కు చిరాకు...?jagan,ycp,ap;jagan;uttarandhra;chief minister;letter;local language;party;mantra;santoshamMon, 24 May 2021 12:10:00 GMTజగన్ సంతోషంగా ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి అనే దానిపై మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్షాలను విమర్శించే విషయంలో గానీ ప్రజల్లోకి వెళ్లే విషయంలో గానీ ఎమ్మెల్యేలు ఎంత వరకు కష్టపడుతున్నారు ఏంటి అనే దానిపై ఇప్పుడు జగన్ కాస్త సీరియస్ గా దృష్టి సారించారు. రాజకీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి.

కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో కనీసం నియోజకవర్గాలకు కూడా రావడం లేదు అనే సమాచారం కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో కొంతమంది మీద ఆయన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా ప్రచారం మొదలైంది. కొంతమంది అగ్రనాయకుల పేరుతో ఇప్పుడు నియోజకవర్గాల్లో లేకుండా కేవలం కార్యకర్తలకు స్థానిక నాయకులకు బాధ్యతలను అప్పగించి సైలెంట్ గా ఉంటున్నారు. దీనివల్ల ప్రతిపక్షాలు నియోజకవర్గంలో మరింత వేగంగా రాజకీయం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఉత్తరాంధ్రకు చెందిన పది మంది ఎమ్మెల్యేలపై జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని ఎమ్మెల్యేలు కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేయటం లేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారని సమాచారం. ఇద్దరు మంత్రుల ద్వారా ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆయన ఉత్తరాంధ్ర లో ఉన్న పరిస్థితులను సేకరించారని ఈ నేపథ్యంలోనే కొంతమంది విషయంలో కఠినంగా వెళ్లడానికి కూడా జగన్ సిద్ధమవుతున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వాటిని మార్చేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>