BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-telangana-borderab1a88dd-f8bd-4f5f-ba84-be7ead51265a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-telangana-borderab1a88dd-f8bd-4f5f-ba84-be7ead51265a-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రావాలంటే ఈపాస్ ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈపాస్ లేకుండా తెలంగాణకు రావొద్దని పోలీసులు పేర్కొంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం స్పీకర్ తో వచ్చిన వాహనాలను సైతం తెలంగాణ పోలీసులు వెనక్కి పంపించారు. ఏఎ సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు. ఈ పాస్ అప్ప్లై చేసి రిజెక్ట్ అయిన వాహనాలను కూడా వెనక్కి పంపుతున్నారు. రామాపురం క్రాస్ రోడ్epass;andhra pradesh;telangana;police;cmసీఎంఓ వెహికల్ అయినా..ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ!సీఎంఓ వెహికల్ అయినా..ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ!epass;andhra pradesh;telangana;police;cmMon, 24 May 2021 08:28:00 GMT 

ఆంధ్రప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రావాలంటే ఈపాస్ ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈపాస్ లేకుండా తెలంగాణకు రావొద్దని పోలీసులు పేర్కొంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం స్పీకర్ తో వచ్చిన వాహనాలను సైతం తెలంగాణ పోలీసులు వెనక్కి పంపించారు. ఏఎ సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు. ఈ పాస్ అప్ప్లై చేసి రిజెక్ట్ అయిన వాహనాలను కూడా వెనక్కి పంపుతున్నారు. రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచాయి. ఇక కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మళ్ళీ వాహనాలను పోలీసులు అనుమతించారు. ఈ పాస్ లేని వాహనాలు 45 నిమిషాల పాటు నిలిపివేసిన తెలంగాణ పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను వదిలేశారు పోలీసులు.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>