MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-vineeth47a477ce-cae8-42f4-8a19-046354fa3308-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-vineeth47a477ce-cae8-42f4-8a19-046354fa3308-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు స్టార్ స్టేటస్ ను అనుభవించిన నటీ నటులు ఈ రోజు కనుమరుగై పోయారు.నిజం చెప్పాలంటే ఇండ్రస్టీ లో ఎంతో టాలెంట్ ఉండి.. మరుగున పడిపోయిన నటీ నటులు చాలామంది ఉన్నారు. టాలెంట్ తో పాటూ.. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నా.. అవకాశాలు లేక ఇండ్రస్టీ కి దూరమైపోతున్నారు. అలాంటి నటుల్లో హీరో వినీత్ కూడా ఒకరు. అప్పట్లో అబ్బాస్, వినీత్, టబు ల కలయిక లో వచ్చిన 'ప్రేమదేశం' సినిమా యువతను ఓ ఊపు ఊపేసింది.ఆ సినిమాతో వినీత్ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్Actor Vineeth;nithin;vineeth;vinit;abbas;bhanu;bhanuchander;dr rajasekhar;sukumari;suman;cinema;telugu;wife;hero;heroine;success;nithin reddy;v;mass;lover;shobhana'ప్రేమదేశం' హీరో 'వినీత్' గుర్తున్నాడా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..??'ప్రేమదేశం' హీరో 'వినీత్' గుర్తున్నాడా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..??Actor Vineeth;nithin;vineeth;vinit;abbas;bhanu;bhanuchander;dr rajasekhar;sukumari;suman;cinema;telugu;wife;hero;heroine;success;nithin reddy;v;mass;lover;shobhanaMon, 24 May 2021 18:00:00 GMTసినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు స్టార్ స్టేటస్ ను అనుభవించిన నటీ నటులు ఈ రోజు కనుమరుగై పోయారు.నిజం చెప్పాలంటే ఇండ్రస్టీ లో ఎంతో టాలెంట్ ఉండి.. మరుగున పడిపోయిన నటీ నటులు చాలామంది ఉన్నారు. టాలెంట్ తో పాటూ.. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నా.. అవకాశాలు లేక ఇండ్రస్టీ కి దూరమైపోతున్నారు. అలాంటి నటుల్లో హీరో వినీత్ కూడా ఒకరు. అప్పట్లో అబ్బాస్, వినీత్, టబు ల కలయిక లో వచ్చిన 'ప్రేమదేశం' సినిమా యువతను ఓ ఊపు ఊపేసింది.ఆ సినిమాతో వినీత్ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా అవి ఈ హీరో కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. నిజానికి ఇతడికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే స్వతహాగా మలయాళీ కావడంతో తెలుగు భాషపై పట్టులేదు.

సుమన్,భానుచందర్, రాజశేఖర్ మాదిరిగా డబ్బింగ్ చెప్పించుకోడానికి వీలున్నా, క్లాస్ పాత్రలు తప్ప మాస్ రోల్స్ కి సరిపోలేదు. పైగా నటి శోభన బ్రదర్ అయినప్పటికీ ఆమె నుంచి రికమండేషన్ అసలు ఆశించలేదు. అతడి మేనత్త సుకుమారి ఉన్నా సరే, ఆమె పేరు చెప్పి లాభపడాలని అనుకోలేదు.ఇక వినీత్ క్లాసికల్ డాన్సర్ కావడంతో లవర్ బాయ్ కథలు,డాన్సర్ కథలు ఎక్కువగా వచ్చేవి.తెలుగులో సరిగమలు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాగున్నా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగులో నమ్మకం పెట్టుకోలేదు. అయితే ప్రేమదేశం మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు. టబు హీరోయిన్ గా అబ్బాస్, వినీత్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ యూత్ ని ఆకట్టుకుంది.

దీంతో వినీత్ ఆశలు చిగురించాయి. స్వశక్తితో ఎదగాలన్న ప్రయత్నం ఫలించింది. వరుస ఆఫర్లు రావడంతో పది సినిమాలు చేసాడు.ప్రేమపల్లకి,ఆరోప్రాణం,రుక్మిణి,వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసేసిన వినీత్ కి ఇందులో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ ప్లాప్. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి లాహిరి లాహిరి లో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి మూవీస్ లో నటించాడు. అయినా పెద్దగా కల్సి రాలేదు. అదే సమయంలో మలయాళంలో సక్సెస్ లు అందుకోవడంతో అక్కడ ఆఫర్స్ పెరిగి, తెలుగులో తగ్గిపోయాయి. 2006లో థాంక్స్ సినిమా తర్వాత 15 ఏళ్లకు ఇటీవల విడుదలైన రంగ్ దే సినిమాలో నితిన్ కి బావగా నటించాడు ఇక .ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేయ్ గోగినేని అక్క‌డ వాత‌లు పెడ‌తా...మాధ‌వీ ల‌త సంచ‌ల‌నం.. !

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>