PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jesusb5f83850-bdc4-49b7-803c-4547673b2067-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jesusb5f83850-bdc4-49b7-803c-4547673b2067-415x250-IndiaHerald.jpgరాజకీయ పార్టీలు అంటేనే ప్రాణాలిచ్చే మనుషులు వున్నారు.తమ పార్టీల కోసం ఎంతటి గొడవలు పడటానికి అయినా ఏం చెయ్యడానికైనా సిద్ధం అవుతారు ఆ పార్టీ కార్య కర్తలు, శ్రేణులు ఇంకా అభిమానులు. ముఖ్యంగా మనదేశంలో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువగా వుంది. ఒకళ్లంటే ఒకళ్ళకు పడని వైనం తర తరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నో గొడవలు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. మన దేశం అన్ని కులాల వారికి ఇంకా అనేక మతాల వారికి పుట్టినిల్లు. చాలా మంది స్వేచ్ఛగా బ్రతికే మన భారతభూమిలో మత పిచ్చోళ్ళు, కులపిచ్చోళ్ళు ఉండటం బాధ కలిగించే విషయం అనJesus;deva;manu;praveen;tara;guntur;andhra pradesh;district;huzur nagar;christian;yelamanchili;nijam;party;manadesamగుంటూరులో ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం...గుంటూరులో ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం...Jesus;deva;manu;praveen;tara;guntur;andhra pradesh;district;huzur nagar;christian;yelamanchili;nijam;party;manadesamMon, 24 May 2021 20:09:46 GMTపార్టీ కార్య కర్తలు, శ్రేణులు ఇంకా అభిమానులు. ముఖ్యంగా మనదేశంలో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువగా వుంది. ఒకళ్లంటే ఒకళ్ళకు పడని వైనం తర తరాలుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నో గొడవలు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. మన దేశం అన్ని కులాల వారికి ఇంకా అనేక మతాల వారికి పుట్టినిల్లు. చాలా మంది స్వేచ్ఛగా బ్రతికే మన భారతభూమిలో మత పిచ్చోళ్ళు, కులపిచ్చోళ్ళు ఉండటం బాధ కలిగించే విషయం అని చెప్పాలి.చాలా మంది మతాల పేరుతో తమ మానవత్వం కోల్పోతున్నారు.తక్కువ కులం వారిని తక్కువగా చిన్న చూపు చూడటం పెద్ద కులం వారిని గొప్పగా చూడటం తర తరాలుగా జరుగుతుంది.


ఇక మత పిచ్చి ఎక్కువై పార్టీల కోసం మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు వివిధ పార్టీ కార్య కర్తలు, శ్రేణులు.ఇక హిందూ దేవత విగ్రహాల ధ్వంసాలకు సంబంధించిన అంశాల మీద విచారణాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నాయి.ఇక కొత్తగా ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం చెయ్యడం జరిగింది.గుంటూరు జిల్లా తాడేపల్లెగూడెం లోని డోలాస్ నగర్ లో ఏసు క్రీస్తు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ద్వంసం చెయ్యడం జరిగింది.ఇక ప్రతి నిధులు గురువారం పోలీస్లకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటన పై ఆంధ్ర ప్రదేశ్ క్రిస్టియన్ జేసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు.ఏ దేవుడికి చెందిన వారైనా ఇలాంటి పనులు కావాలని చెయ్యడం నిజంగా చాలా నీచం అనే చెప్పాలి.అలాంటి వారు ఉండటం వలన భారత దేశం వెనకబడి పోయింది. పార్టీల కోసం ఇలా దేవుని విగ్రహాలు ధ్వంసం చెయ్యడం ఏమాత్రం సమంజసం కాదు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>