BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd12-11-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd12-11-415x250-IndiaHerald.jpgకరోనా కాస్త నెమ్మదించింది. ఇక ప్రజల్లో సైతం కాస్త భయాందోళన పరిస్థితులు సన్నగిల్లేసరికి తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మరింత రద్దీ కనిపించింది. గత కొన్ని రోజులుగా కేవలం ఐదు వేల లోపే శ్రీవారి దర్శనానికి వచ్చారు. కానీ ఆదివారం రోజు ఆ పరిస్థితిలోthirumala;darshana;tiru;tirupatiతిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీతిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీthirumala;darshana;tiru;tirupatiMon, 24 May 2021 07:32:00 GMTకరోనా కాస్త నెమ్మదించింది. ఇక ప్రజల్లో సైతం కాస్త భయాందోళన పరిస్థితులు సన్నగిల్లేసరికి తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మరింత రద్దీ కనిపించింది. గత కొన్ని రోజులుగా కేవలం ఐదు వేల లోపే శ్రీవారి దర్శనానికి వచ్చారు. కానీ ఆదివారం రోజు ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది. 9024 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు, ఇక శ్రీవారి హుండీ లో 44 లక్షల రూపాయలు వచ్చినట్టు దేవస్థానం తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎంఓ వెహికల్ అయినా..ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ!

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>