PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mla-roja-chesina-seva-harshaneeyam176f134a-ffa7-4481-8aba-f2a2e65fef52-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mla-roja-chesina-seva-harshaneeyam176f134a-ffa7-4481-8aba-f2a2e65fef52-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రోజా, ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తూ అన్నింటా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఓ వైపు తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోవైపు రాజకీయంలో ప్రజలకు తన సేవలంబ అందిస్తూ ఉన్నారు. MLA ROJA SERVICE;hari music;puttu;ram madhav;cinema;mandalam;car;mla;doctor;heroine;central government;ycp;research and analysis wing;nijam;reddy;chevireddy bhaskarareddy;prasad;roja;hari;serviceఎమ్మెల్యే రోజా చేసిన సేవ హర్షణీయం ...ఎమ్మెల్యే రోజా చేసిన సేవ హర్షణీయం ...MLA ROJA SERVICE;hari music;puttu;ram madhav;cinema;mandalam;car;mla;doctor;heroine;central government;ycp;research and analysis wing;nijam;reddy;chevireddy bhaskarareddy;prasad;roja;hari;serviceMon, 24 May 2021 18:22:54 GMTసినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రోజా, ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తూ అన్నింటా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఓ వైపు తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోవైపు రాజకీయంలో ప్రజలకు తన సేవలంబ అందిస్తూ ఉన్నారు. సినీనటి మరియు నగర ఎమ్మెల్యే అయినటువంటి ఈమె మొదటి నుండి అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ సరదాగా ఉంటుంది. ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తో సామాజిక స్పృహ కలిగి ఉంటారు. ఈమె ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొని తన దాతృత్వాన్ని చాటిచెప్పింది. అయితే తాజాగా ఈమె పేరుపై ఉన్న ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది.

పుత్తూరు మండలంలో ఉన్న ఈ రోజా చారిటబుల్ ట్రస్ట్ పేరిట  క్విట్ కార్ కేంద్రం దగ్గర పుత్తూరు అర్బన్ పి హెచ్ సి ఈ రెండింటికీ అవసరమైన మందులను అందజేశారు. అదే విధంగా రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ రవిరాజు, మరియు ఏ డి ఎం హెచ్ ఓ, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ చైర్మన్ హరి మరియు వైసిపి నాయకులు అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ప్రతి  ఎమ్మెల్యే తమకి సాధ్యమైనంత సర్వీస్ చేయడానికి ముందుకు రావడం నిజంగా ప్రశంసించ దగ్గ విషయం. మన బాలినేని గారు కావచ్చు , లేక మాగుంట గారు  కావచ్చు ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేయడం జరిగింది. చెవిరెడ్డి గారు కూడా  క్యారం బోర్డులు వారికి పంచారు. అంతే కాకుండా అక్కడి వారితో కలిసి క్యారం బోర్డ్ ఆడడం విశేషం.

ఇలాంటి కరోనా క్రైసిస్ సమయంలో ఇటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలసి తమకు వీలైనంత సాయాన్ని ప్రజలకు అందిస్తూ అండగా నిలబడడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే రోజా మరో సారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు ఆమెకు జయజయధ్వానాలు పలుకుతున్నారు. ఇలా ప్రతి ఆర్ధిక స్తోమత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయాలని ప్రముఖులు అభిప్రాయబడుతున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేయ్ గోగినేని అక్క‌డ వాత‌లు పెడ‌తా...మాధ‌వీ ల‌త సంచ‌ల‌నం.. !

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>