MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwaksen-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishwaksen-415x250-IndiaHerald.jpgఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమేకాకుండా సూపర్ క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు మాస్ హీరో విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఫలక్ నామ దాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మాస్ కా దాస్ అనే టాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక నాని నిర్మాతగా ,వ్యవహరించిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు ఈ మాస్ కా దాస్. హిట్ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్vishwaksen;nani;raj;ram pothineni;sree;venu;cinema;media;producer;thriller;producer1;hero;heroine;success;viswak sen;cyclone bulbul;mass;venu thottempudi;romanticనాగ్ చేసిన తప్పే చేస్తున్న విశ్వక్ సేన్నాగ్ చేసిన తప్పే చేస్తున్న విశ్వక్ సేన్vishwaksen;nani;raj;ram pothineni;sree;venu;cinema;media;producer;thriller;producer1;hero;heroine;success;viswak sen;cyclone bulbul;mass;venu thottempudi;romanticMon, 24 May 2021 15:57:00 GMTఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమేకాకుండా సూపర్ క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు మాస్ హీరో విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఫలక్ నామ దాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మాస్ కా దాస్ అనే టాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక నాని నిర్మాతగా ,వ్యవహరించిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు ఈ మాస్ కా దాస్. హిట్ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ,రెండు పాటలను విడుదల చేశారు.వీటిలో పాగల్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతిరత్నాలు సినిమాలో ‘చిట్టి నా బుల్ బుల్ చిట్టి’ అనే పాటపాడిన రామ్ ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సినిమా విడుదల పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గుసగుసలు వినిపించాయి.

ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘పాగల్’ ఓటీటీకి వెళుతుందనే ప్రచారంలో నిజం లేదనీ, ఈ సినిమా థియేటర్లకే వస్తుందని స్పష్టం చేశాడు విశ్వక్ సేన్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ అందిస్తామని తెలిపారు.అయితే ఇలానే నాగ్ వైల్డ్ డాగ్ సినిమాని ఓటిటి లో విడుదల చేయకుండా థియేటర్స్ లో విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు.ఇప్పుడు అదే తప్పు విశ్వక్ సేన్ చేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేద పేతు రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట్ లెజెండ్ బ‌యోపిక్ అప్పుడే..!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>