PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtf217340d-f8df-4163-b25c-67c95f8f7472-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-courtf217340d-f8df-4163-b25c-67c95f8f7472-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ఉధృతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో కరోనాను కట్టడి చేయడం కష్ణతరం అవుతుంది. ప్రస్తుతం మనదేశంలో కోవీషీల్డ్, కోవ్యాక్సిన్‌లు ఉన్నా అవి అందరికీ అందుబాటులో లేదు. దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. అదే విధంగా వేల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసుల సంఖ్య కన్నా తక్కువ మోతాదులో టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో దేశంలో..supreme court;ashok;delhi;kanna lakshminarayana;court;central government;supreme court;manadesamకేంద్రంపై మరో పిటీషన్.. స్పందన కోరిన సుప్రీం..కేంద్రంపై మరో పిటీషన్.. స్పందన కోరిన సుప్రీం..supreme court;ashok;delhi;kanna lakshminarayana;court;central government;supreme court;manadesamMon, 24 May 2021 20:05:00 GMTన్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో కరోనాను కట్టడి చేయడం కష్ణతరం అవుతుంది. ప్రస్తుతం మనదేశంలో కోవీషీల్డ్, కోవ్యాక్సిన్‌లు ఉన్నా అవి అందరికీ అందుబాటులో లేదు. దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. అదే విధంగా వేల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసుల సంఖ్య కన్నా తక్కువ మోతాదులో టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
 

అయితే తాజాగా  కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సుప్రీం కోర్టులో ఓ పిటీషన్ ధాఖలైంది. ఈ పిటీషన్‌ను స్వీకరించిన సుప్రీం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనాతో మరణించిన వారి మరణధ్రువీకరణ పత్రాల జారీలో ఏకరీతి విధానం పాటిస్తున్నారా లేదా అని కూడా ప్రశ్నించింది. అయితే ఈ కేసు విచారణ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచిన వారి మరణధ్రువీకరణ పత్రాల విషయంలో ఏకరీతి విధానాన్ని పాటించకపోతే నష్టపరిహారం ప్రకటించినా అది బాధితుల కుటుంబాలకు చేరదని ధర్మాసనం పేర్కొంది.



అయితే 2005 విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన సుప్రీం డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్‌ 11కు వాయిదా వేసింది. అంతేకాకాకుండా అప్పటిలోగా కేంద్రం తన స్పందనను కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. మరి ఈ విషయంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్రం ఆసరాగా నిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>